కలబందలో చికిత్సా గుణాలు ఉన్నాయి.. దీని వాడకంతో ఎలాంటి వ్యాధులు తగ్గుతాయి..?
కలబందలో చికిత్సా గుణాలు ఉన్నాయి.. దీని వాడకంతో ఎలాంటి వ్యాధులు తగ్గుతాయి..? ఆయుర్వేదంలో కలబంద ఒక ముఖ్యమైన పదార్థం. ఇది వివిధ రకాల ఔషధ ఉత్పత్తుల తయారీలో ఉపయోగించబడుతుంది. కలబందలో రకరకాల ఔషధ గుణాలున్నాయి. కలబంద ఆకుల గుజ్జు మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. కలబందను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. కలబంద అనేక ఆరోగ్య సమస్యలకు మందు. ఇది జుట్టు మరియు చర్మాన్ని రక్షిస్తుంది. అలోవెరాను ఆంగ్లంలో అలోవెరా అనే పేరుతో …