Sabarimala Ayyappa Darshan Booking Online Meeseva

Ayyappa Darshan Booking in online This sabari Ayyappa Ayyappa devotees appeared to be from now on-line booking for the user to pre-register on the site to make the booking after Virtual Q-Coupon System introduced in the last year will continue on this Mandala -Makaravilakku season also as a part of crowd contol  and makes the …

Read more

అయ్యప్పస్వామి అభిషేకాలు – వాటి ఫలితాలు

_*?అయ్యప్ప చరితం – 60 వ అధ్యాయం?*_ ?☘️?️☘️?️☘️?️☘️?️☘️?️ *‘‘స్వామియే శరణం అయ్యప్పా !’’* అంటూ ముక్తకంఠంతో స్తుతించారు ! *‘‘అయ్యప్పా ! నీ దయవల్ల ఈ రోజు మేమందరం ఈ మహిమాన్వితమైన ఆలయాన్ని , ఇందులో వెలసి వున్న మణికంఠుని దర్శించగలిగాము ! నీకు మా కృతజ్ఞతలు ఏ విధంగా తెలుపుకోగలం ? తండ్రీ ! మా నమస్కారాలను స్వీకరించి మమ్మల్ని కృతార్థులను చేయి !’’* అంటూ తమ వైపు చిరునవ్వుతో చూస్తూ నిలిచిన అయ్యప్పకు …

Read more

శబరిమల దర్శనం టిక్కెట్ల ఆన్‌లైన్ బుకింగ్ ఎలా బుక్ చేసుకోవాలి

 Sabarimalaonline.org లో శబరిమల దర్శనం టిక్కెట్ల ఆన్‌లైన్ బుకింగ్  ఎలా బుక్ చేసుకోవాలి ఆన్‌లైన్‌లో శబరిమల దర్శనం టిక్కెట్‌లను ఎలా బుక్ చేసుకోవాలి (వర్చువల్ Q టిక్కెట్‌లు) & ఆలయ ప్రారంభ తేదీలు  @ https://sabarimalaonline.org శబరిమల దర్శనం శబరిమల దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన మరియు ప్రముఖమైన మతపరమైన ప్రదేశాలలో ఒకటి, ఇది కేరళలోని పతనంతిట్ట జిల్లాలోని పశ్చిమ ఘాట్ పర్వత శ్రేణులలో ఉంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది యాత్రికులు దేశవ్యాప్తంగా ఉన్న ఈ …

Read more

శ్రీ అయ్యప్ప స్వామివారి అష్టోత్తర శతనామావళి

_*?అయ్యప్ప చరితం – 73 వ అధ్యాయం?*_ ?☘️?️☘️?️☘️?️☘️?️☘️?️ *శ్రీ అయ్యప్ప స్వామివారి అష్టోత్తర శతనామావళిని పఠిస్తారు.*     ఓం ధర్మ శాస్త్రే నమః ఓం వేద శాస్త్రే నమః ఓం విశ్వశాస్తే నమః ఓం లోక శాస్త్రేనమః ఓం కాలశాస్త్రే నమః ఓం మహా శాస్త్రే నమః ఓం మహా బలాయనమః ఓం గదాంతకాయనమః ఓం గణాగ్రణినే నమః ఓం ఋగ్వేద రూపాయ నమః ఓం గజాధిపాయ నమః ఓం గణారూఢాయనమః ఓం గణాధ్యక్షాయ …

Read more

అయ్యప్ప స్వామి వారి చిన్ముద్రలో నిగూఢమైన అర్థం ఏమిటి ?

*అయ్యప్ప స్వామి వారి చిన్ముద్రలో నిగూఢమైన అర్థం ఏమిటి* ?  స్వామివారు చిన్ముద్ర రూపంలో అభయమిస్తారు. అయితే ఈ చిన్ముద్రలో నిగూఢమైన అర్థం ఉంది. ముద్ర అంటే అభినయం. ‘చిన్‌’ అనే పదం ‘చిత్‌’‌ను సూచిస్తుంది. సిద్ధింపజేసేది అని అర్థం. చిన్ముద్రలో జాగురూకత నిండుగా కనిపిస్తుంది. దీనిలో చూపుడు వేలు అహంకారాన్ని, బొటనవేలు బ్రహ్మం, మిగిలిన మూడు వేళ్లు రాజస, తామస, సత్వగుణాలను సూచిస్తాయి. చూపుడు వేలు ఎప్పుడూ ఇతరుల తప్పులను చూపించి నిందలు మోపడానికి, భయపెట్టడానికి …

Read more

శబరిమల యాత్ర విశేషాలు

?️ ?️ ? *శబరిమల యాత్ర విశేషాలు* ? మిగిలిన దీక్షలతో పోలిస్తే అయ్యప్ప దీక్ష చాలా ప్రత్యేకమైంది. కఠిన నియమాలే ఈ దీక్షకు మూలాధారం. మండల కాలంపాటు‘స్వామియే శరణమయ్యప్ప’అనే ఘోషతో సాగే దీక్ష మానవ జీవన సన్మార్గానికి బాటలు వేస్తుంది. కఠోర దీక్ష చేసి, ఇరుమడిని తలపై ధరించి పదునెట్టాంబడి మీదుగా అయ్యప్పను దర్శించుకోగానే తన్మయత్వం చెందుతారు. అయ్యప్ప దీక్షలో అతి ముఖ్య ఘట్టం వనయాత్ర. దీనినే పెద్ద పాదం అనికూడా అంటారు. స్వామి సన్నిధానానికి …

Read more

అయ్యప్పస్వామి దీక్షలొ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల విషయంగా పాటించవలసిన నియమాలు

_*?అయ్యప్ప చరితం – 49 వ అధ్యాయం?*_ ?☘?☘?☘?☘?☘? ఉదయ , సాయంకాల సమయాలలో దేవాలయాలకు వెళ్లి దైవదర్శనం , గురుస్వామి దర్శనం చేయాలి !.   *కర్మేంద్రియాలు -*  మాట్లాడే నాలుక , పనులు చేసే చేతులు , నడిపించే కాళ్లు , గుహ్యం (పురుషాంగం) , గుదం (విసర్జన అంగం) అనబడే ఐదు కర్మేంద్రియాలను స్వాధీనంలో వుంచుకుని వాటి చేత మంచి పనులు చేయించడం దీక్షా నియమాల ముఖ్యోద్దేశం . నాలుక మాట్లాడటానికి సహకరించే …

Read more

అయ్యప్ప అంటే ఎవరు?*

అయ్యప్ప అయ్యప్ప దీక్ష అత్యంత పవిత్రమైనది. ఈ దీక్ష చిత్తశుద్ధిగా, భక్తితో చేయాలి. అయ్యప్ప, అయ్యప్ప దీక్ష ఇంకా దీక్షా సంబంధమైన ఇతర ధర్మ సందేహాలకు ఇక్కడ క్లుప్తంగా వివరణ ఇవ్వబడినది.   *అయ్యప్ప అంటే ఎవరు?* అయ్యప్ప అంటే “హరిహరసుతుడు”. అంటే విష్ణువు (హరి) మరియు శివుడి (హరుడు) యొక్క కుమారుడు. “అయ్యా” – “అప్ప” కలిసి “అయ్యప్ప” అని అంటారు. అయ్యప్పని “మణికంఠుడు”, “ధర్మశాస్త” అని కూడ అంటారు. *అయ్యప్పలు నల్లని దుస్తులు ఎందుకు …

Read more

అయ్యప్ప స్వామి ధ్యాన శ్లోకాలు

 _*?అయ్యప్ప చరితం – 43 వ అధ్యాయం?*_ ?☘?☘?☘?☘?☘? పరశురాముని చేత అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠ ! ఒక్కసారిగా మంగళవాద్యాల ఘోష వినవచ్చింది ! *‘‘భక్తులారా ! ఇది సూర్యుడు మకరరాశిలోకి సంక్రమణం చెందుతున్న పుణ్యకాలం. అత్యంత శుభప్రదమైనది ! గ్రహాలు , నక్షత్రాలు శుభప్రదంగా వున్న ఈ సమయంలో మణికంఠుడు భూలోకవాసులకోసం అయ్యప్పస్వామిగా అవతరించబోతున్నారు ! అందరూ చేతులు జోడించి ఆ స్వామిని ధ్యానించండి ! గంభీర స్వరంతో పలికి అగస్త్య మహర్షి ధ్యాన …

Read more

శబరిమలలొని కాంతిమలలో జ్యోతి దర్శనం

_*?అయ్యప్ప చరితం – 69 వ అధ్యాయం?*_ ?☘️?️☘️?️☘️?️☘️?️☘️?️ ఆభరణాలున్న పెట్టెలు తీసుకుని శరంగుత్తి చేరుకునే సమయానికి ఆలయ ప్రధాన పూజారి , ఆలయ నిర్వాహకులు కొందరు కలిసి వాళ్ళకు మేళతాళాలతో స్వాగతం పలికి పెట్టెలను భక్తిపూర్వకంగా అందుకుని గుడిని చేరుకుంటారు ! తెర వేసి ప్రధాన తంత్రి (మేల్‌శాంతి) ఆభరణాలను స్వామి విగ్రహానికి అలంకరిస్తారు ! తెర తీసాక ఆభరణాలతో దివ్యంగా వెలుగుతూ దర్శనమిస్తుంది స్వామి విగ్రహం.   *కాంతిమలలో జ్యోతి దర్శనం* మకర సంక్రాంతినాడు …

Read more