దీన్ని రాసుకుంటే జుట్టు ఏ విధంగానూ రాలదు దృఢంగా పెరుగుతుంది
హెయిర్ ఫాల్: దీన్ని రాసుకుంటే జుట్టు ఏ విధంగానూ రాలదు దృఢంగా పెరుగుతుంది..! జుట్టు రాలడం: ఆడవాళ్లు అందంగా కనిపించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారు తమ జుట్టును అందంగా మరియు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కూడా చాలా కష్టపడతారు. జుట్టు నల్లగా, దట్టంగా, పొడవుగా ఉండేందుకు వారు చేయని పని లేదు. సహజసిద్ధమైన పద్ధతిని ఉపయోగించి ఇంటి చిట్కాలతో జుట్టును నల్లగా మరియు ఒత్తుగా మార్చుకోవచ్చు. ఈ చిట్కా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఆరోగ్యకరమైన జుట్టు …