కేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు)
కేశ సౌందర్యానికి భృంగరాజ్ (గుంటగలగర ఆకు) భృంగరాజ్ ను కేశరాజ్ అనికూడా అంటారు. తెలుగులో ‘గుంటగలగర ఆకు” అంటారు. ఇవి ఇండియా, చైనా, బ్రెజిల్, థాయిలాండ్ లో లభిస్తుంది. పల్లెటూళ్లలో గుంతల దగ్గర, నీరు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో గుంటగలగర ఆకు ఎక్కువగా పెరుగుతుంది. తేలిగ్గా దొరకడం వళ్ళ అనుకుంట చాలామందికి దీనిలో ఉండే ఔషధ గుణాలు తెలియవు. వంటల్లో కూడా ఈ ఆకుని వాడుతారు. గుంటగలగర ఆకులో ఉండే ఎక్లిప్టిక్ అనే పదార్థం లివర్ ఆరోగ్యానికి …