తీగనై మల్లెలు సాంగ్ లిరిక్స్ ఆరాధనా మూవీ ఇన్ తెలుగు

 

తీగనై మల్లెలు సాంగ్ లిరిక్స్ ఆరాధనా మూవీ ఇన్ తెలుగు Lyrics – S.P.Balu,Janakiతీగనై మల్లెలు సాంగ్ లిరిక్స్ ఆరాధనా మూవీ ఇన్ తెలుగు

Singer S.P.Balu,Janaki
Composer S.P.Balu,Janaki
Music :Ilayaraja
Song Writer Veturi

Lyrics

తీగనై మల్లెలు సాంగ్ లిరిక్స్ ఆరాధనా మూవీ ఇన్ తెలుగు

తీగనై మల్లెలు పూచిన వేళ

ఆగనా అల్లనా పూజకో మాల

మనసు తెర తీసినా మోమాటమేనా

మమత కలబోసినా మాట కరువేనా

తీగనై మల్లెలు పూచిన వేళ

ఆగనా అల్లనా పూజకో మాల

తెలిసీ తెలియందా ఇది తెలియక జరిగిందా

ఎపుడో జరిగిందా అది ఇపుడే తెలిసిందా

ఆశ పడ్డా అందుతుందా అర్హతైనా ఉందా

అందుకున్నా పొందికుందా పొత్తు కుదిరేనా

ప్రేమకన్నా పాశముందా పెంచుకుంటే దోషముందా

తెంచుంకుంటే తీరుతుందా పంచుకొంటే మరిచేదా

కలలో మెదిలిందా ఇది కధలో జరిగిందా

మెరుపై మెరిసిందా అది వలపై కురిసిందా

రాసి ఉంటే తప్పుతుందా తప్పు నీదవునా

మారమంటే మారుతుందా మాసిపోతుందా

చేసుకున్నా పుణ్యముందా చేరుకొనే దారి ఉందా

చేదుకొనే చేయి ఉందా చేయి చేయి కలిసేనా

Teeganai Mallelu Song From Aaradhana Movie In Telugu

Theeganai mallelu poochina vela

Aaganaa allanaa poojako maala

Manasu thera theesinaa momaatamenaa

Mamatha kala bosinaa maata karuvenaa

Theeganai mallelu poochina vela

Aaganaa allanaa poojako maala

Thelisee theliyandhaa idhi theliyaka jarigindhaa

Epudo jarigindhaa adhi ipude thelisindhaa

Aasha paddaa anduthundhaa arhathainaa undhaa

Andhukunnaa pondhikundhaa potthu kudhirenaa

Prema kannaa paashamundhaa penchukunte doshamundhaa

Thenchukunte theeruthundhaa panchukunte marichedhaa

Kalalo medhilindhaa idhi kathalo jarigindhaa

Merupai merisindhaa adhi valapai kurisindha

Raasi untethapputhundhaa thappu needhavunaa

Maaramante maaruthundhaa maasipothundhaa

Chesukunnaa punyamundhaa cherukone dhaari undhaa

Cherukone cheyi undhaa cheyi cheyi kalisenaa

 

 

తీగనై మల్లెలు సాంగ్ లిరిక్స్ ఆరాధనా మూవీ ఇన్ తెలుగు Watch Video

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top