తెలుగు సామెతలు పాత అచ్చ తెలుగు సామెతలు 2

తెలుగు సామెతలు పాత అచ్చ తెలుగు సామెతలు2

 

@@అంత్యనిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు

@@అంబలి తాగే వారికి మీసాలు యెగబట్టేవారు కొందరా

@@అతి రహస్యం బట్టబయలు

@@అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

@@అత్తలేని కోడలుత్తమురాలు కోడల్లేని అత్త గుణవంతురాలు

@@అనువు గాని చోట అధికులమనరాదు

@@అభ్యాసం కూసు విద్య

@@అమ్మబోతే అడివి కొనబోతే కొరివి

@@అయితే ఆదివారం కాకుంటే సోమవారం

@@ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

@@అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అట

@@అంగడినుంచి తెచ్చే ముందర పెట్టుక ఏడ్చే

@@అంతనాడు లేదు, ఇంతనాడు లేదు,సంతనాడు పెట్టింది ముంతంత కొప్పు

@@అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలు

@@అంబరాన బిడ్డ పుడితే ఆముదం పెట్టి ముడ్డి కడిగిందట

@@ అందని పండ్లకు అర్రులు చాచినట్లు

@@అందని ద్రాక్షలు పుల్లన

@@అందితే సిగ అందకపోతే కాళ్ళు

@@అంబలి తాగేవాడికి మీసాలు ఎత్తేవాడు

@@ అందరూ శ్రీ వైష్ణవులే బుట్టలో చేపలన్నీ మాయం

@@అంధుడికి అద్దం చూపించినట్లు

@@అక్కర ఉన్నంతవరకు ఆదినారాయణ, అక్కర తీరేక గూదనారాయణ

@@అగడ్తలో పడ్డ పిల్లికి అదే వైకుంఠం

@@అగ్నికి వాయువు తోడైనట్లు

@@అటునుండి నరుక్కు రా

@@అడకత్తెరలో పోకచెక్క

@@ అడగందే అమ్మ అయినా పెట్టదు

@@అడగందే అమ్మైనా (అన్నం) పెట్టదు

@@అడిగేవాడికి చేప్పేవాడు లోకువ

@@ అడుక్కునేవాడికి అరవైఆరు కూరలు

@@అడుక్కునేవాడిదగ్గర గీక్కునేవాడు

@@అడుసు తొక్కనేల కాలు కడగనేల

@@అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు కాదు

@@ అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న

@@అతి వినయం ధూర్త లక్షణం

@@అతిరహస్యం బట్టబయలు

@@ అత్త సొమ్ము అల్లుడు దానం

@@అత్తమీద కోపం దుత్తమీద తీర్చుకున్నట్లు.

@@ అత్తరు పన్నీరు గురుగురులు దాని దగ్గరకు పోతే లబలబలు

@@ అత్తలేని కోడలు ఉత్తమురాలు కోడలు లేని అత్త గుణవంతురాలు

@@ అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు

@@ అదిగో తెల్లకాకి అంటే ఇదిగో పిల్ల కాకి అన్నట్లు

@@ అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు

@@ అద్దం అబద్దం ఆడుతుందా !

@@అనగా అనగా రాగం తినగా తినగా రోగం

@@అనుమానం పెనుభూతం

@@ అన్నవస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయట

@@ అన్నవారు బాగున్నారు, పడినవారు బాగున్నారు మధ్యనున్న వారే నలిగిపోయారన్నట్లు

@@ అన్నిదానాల్లోకి నిదానమే గొప్పదన్నాడట

@@అన్నం పెట్టేవాడు దగ్గరుండాలి దణ్ణం పెట్టేవాడు దూరంగా ఉన్నా పర్వాలేదు

@@అన్నం చొరవే గానీ అక్షరం చొరవ లేదు

@@ అన్నీ ఉన్న ఆకు అణగి మణగి ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది

@@ అన్నీ సాగితే రోగంమంత భోగము లేదు

@@ అపానవాయువును అణిచిపెడితే ఆవులింతలు ఆగుతాయా?

@@ అప్పటికి దుప్పటిచ్చాముగానీ కలకాలం ఇస్తామా?

తెలుగు సామెతలు పాత అచ్చ తెలుగు సామెతలు 2

@@అప్పనుచూడబోతే రెప్పలు పోయినై

@@ అప్ప సిరిచూసుకొని మాచి మడమలు తొక్కింది

@@అక్కా పప్పు వండవే చెడేవాడు బావ ఉన్నాడు గదా?

@@ అప్పిచ్చువాడు వైద్యుడు

@@ అప్పిచ్చి చూడు ఆడపిల్లనిచ్చిచూడు

@@అప్పు నిప్పులాంటిది…

@@అప్పు పత్రానికి ఆన్సరుందిగానీ చేబదులుకి ఉందా?

@@ అప్పు చేసి కొప్పు తీర్చిందట

@@ అప్పుచేసి పప్పు కూడు

@@ అప్పులేని వాడే అథిక సంపన్నుడు

@@ అప్పులవాడిని నమ్ముకొని అంగడికి, మిండమగడిని నమ్ముకొని జాతరకు పోకూడదు

@@ అప్పులున్నాడితోను చెప్పులున్నాడితోను నడవొద్దు

@@అబద్ధము ఆడితే అతికినట్లుండాలి

@@అభ్యాసము కూసువిద్య

@@అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా?

@@ అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు

@@అమ్మకి కూడు పెట్టనివాడు, పెద్దమ్మకి కోక పెడతానన్నాడు

@@అమ్మబోతే అడవి కొనబోతే కొరివి

@@అయితే అంగలూరు కాకపోతే సింగలూరు

@@ అయిదుగురు పట్టంగ ముఫ్పై ఇద్దరు రుబ్బంగ ఒకడు తొయ్యంగ
గుండువెళ్ళి గుండావతిలో పడింది

@@ అయిదోతనం లేని అందం అడుక్కుతిననా?

@@ అయినోళ్లకి ఆకుల్లో, కానోళ్ళకి కంచంలో

@@అయిపోయిన పెళ్ళికి మేళాలెందుకు

@@ అయ్యవారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారన్నట్టు

@@అరఘడియ భోగం ఆర్నెల్ల రోగం

@@అరచేతిలో వైకుంఠం చూపినట్లు

@@అవ్వాకావలెను బువ్వా కావలెను

@@ అరచేతిలో వెన్నపెట్టుకొని నెయ్యికోసం వూరంతా తిరిగినట్లు…

@@ అరిచే కుక్క కరవదు

@@అరటిపండు ఒలచి చేతిలొ పెట్టినట్ట్లు

@@ అర్దరాత్రి మద్దెల దరువు

@@ అలకాపురికి రాజైతే మాత్రం అమితంగా ఖర్చు చేస్తాడా…

@@అలిగే బిడ్డతో చెలిగే గొడ్డుతో వేగడం కష్టం

@@ అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట

@@అసలు లేవురా మగడా అంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట

@@అసలే కోతి,ఆపై కల్లు తాగినట్టు

@@ అసలే లేదంటే పెసరపప్పు వండవే పెళ్ళామా అన్నాడట

@@ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత

@@ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

@@ఇంట గెలిచి రచ్చ గెలువు

@@ఇల్లు పీకి పందిరేసినట్టు

Telugu Samethalu Old Accha Telugu Samethalu  

@@ఎనుబోతు మీద వాన కురిసినట్టు

@@చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

@@కందకు లేని దురద కత్తిపీటకెందుకు

@@కత్తిపోటు తప్పినాక కలంపోటు తప్పదు

@@కుక్క కాటుకు చెప్పుదెబ్బ

తెలుగు సామెతలు పాత అచ్చ తెలుగు సామెతలు 

@@కోటి విద్యలు కూటి కొరకే

@@నీరు పల్లమెరుగు నిజము దేవుడెరుగు

@@పిచ్చుకపై బ్రహ్మాస్త్రం

@@పిట్ట కొంచెము కూత ఘనము

@@రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు

@@వాన రాకడ ప్రాణపోకడ

@@కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు

@@మీసాలకు సంపంగి నూనె

@@ ఆ మొద్దు లొదే ఈ పేడు

@@ ఆ తాను ముక్కే !!!

@@ ఆడబోయిన తీర్థము యెదురైనట్లు

@@ఆడలేక మద్దెల వోడు అన్నట్లు

@@ ఆది లొనే హంస పాదు

Telugu Samethalu Old Accha Telugu Samethalu  

@@ ఏమీ లేని యెడారిలో ఆముదము చెట్టే మహా వృక్షము

@@ ఆకలి రుచి యెరుగదు, నిద్ర సుఖమెరుగదు

@@ఆకాశానికి హద్దే లేదు

@@ ఆలస్యం అమృతం విషం

@@ ఆరే దీపానికి వెలుగు యెక్కువ

@@ ఆరోగ్యమే మహాభాగ్యము

@@ఆత్రానికి బుద్ధి మట్టు

@@ఆవులింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడంట

@@ఆవు చేను మేస్తే, దూడ గట్టు మేస్తుందా?

@@ అబద్ధము ఆడినా అతికినట్లు ఉండాలి

@@అడగందే అమ్మైనా అన్నమ్ పెట్టదు

@@ అడ్డాల నాడు బిడ్డలు కాని, గడ్డాల నాడు కాదు

@@ఏ ఎండకు ఆ గొడుగు

@@అగడ్తలొ పడ్డ పిల్లికి అదే వైకున్ఠం

@@అగ్నికి వాయువు తొడైనట్లు

@@ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమనేవాడు

@@ అందని మ్రానిపండ్లకు అర్రులు చాచుట

@@ అందితే జుట్టు అందక పోతే కాళ్ళు

@@ అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని ఉన్నట్లు

తెలుగు సామెతలు పాత అచ్చ తెలుగు సామెతలు 

@@ అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేధు

@@అప్పు చేసి పప్పు కూడు

@@ అయ్య వచే వరకు అమావాస్య ఆగుతుందా

@@అయ్యవారిని చెయ్యబొతే కోతి బొమ్మ అయినట్లు

@@బతికుంటే బలుసాకు తినవచ్చు

@@బెల్లం కొట్టిన రాయిలా

@@భక్తి లేని పూజ పత్రి చేటు

@@బూడిదలో పోసిన పన్నీరు

@@చాదస్తపు మొగుడు చెబితే వినడు, గిల్లితే యేడుస్తాడు

@@ చాప కింద నీరులా

@@ చచ్చినవాని కండ్లు చారెడు

@@ చదివేస్తే ఉన్నమతి పోయినట్లు

@@విద్య లేని వాడు వింత పశువు

@@చేతకానమ్మకే చేష్టలు ఎక్కువ

@@ చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు

@@చక్కనమ్మ చిక్కినా అందమే

@@ చెడపకురా చెడేవు

@@చీకటి కొన్నాళ్ళు, వెలుగు కొన్నాళ్ళు

@@చెరువుకి నీటి ఆశ, నీటికి చెరువు ఆశ

@@ చింత చచ్చినా పులుపు చావ లేదు

@@ చింతకాయలు అమ్మేదానికి సిరిమానం వస్తే, ఆ వంకర
టింకరవి యేమి కాయలని అడిగిందట

@@ చిలికి చిలికి గాలివాన అయినట్లు

@@డబ్బుకు లోకం దాసోహం

@@దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వడు

@@ దరిద్రుడి పెళ్ళికి వడగళ్ళ వాన

@@ దాసుని తప్పు దండంతో సరి

@@ దెయ్యాలు వేదాలు పలికినట్లు

@@దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు

@@దొంగకు దొంగ బుద్ధి, దొరకు దొర బుద్ధి

@@ దొంగకు తేలు కుట్టినట్లు

@@దూరపు కొండలు నునుపు

మరిన్ని కొత్త తెలుగు సామెతలు ఇక్కడ చూడండి