ప్రపంచంలోని అతి పెద్దవి


ప్రపంచంలోని  అతి పెద్దవి

 

 

అతిపెద్ద గ్రహం బృహస్పతి
అతిపెద్ద ఉపగ్రహం గనిమెడ
అతిపెద్ద ఖండం ఆసియా
అతిపెద్ద దేశం రష్యా
అతిపెద్ద జనాభా ఉన్న దేశం చైనా
అతిపెద్ద ద్వీపకల్పం అరేబియా
అతిపెద్ద నగరం (విస్తీర్ణంలో) లండన్ (700 చదరపు మైళ్లు)
అతిపెద్ద పట్టణం (వైశాల్యం రీత్యా) మౌంట్ ఈసా (ఆస్ట్రేలియా)
అతిపెద్ద జంతువు తిమింగలం
అతిపెద్ద జంతువు (భూమిపైన) ఆఫ్రికా ఏనుగు
అతిపెద్ద అడవి కోనిఫెరస్ అడవి (ఉత్తర రష్యా)
అతిపెద్ద పక్షి ఆస్ట్రిచ్ (నిప్పుకోడి)
అతిపెద్ద మానవ నిర్మిత సరస్సు లేక్ మిడ్ ( అమెరికా)
అతిపెద్ద అగ్ని పర్వతం మౌనలావోస్ (హవాయి)
అతిపెద్ద డెల్టా సుందర్ బన్స్
అతిపెద్ద బే హడ్సన్ బే
అతిపెద్ద పార్క్ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ (అమెరికా)
అతిపెద్ద విశ్వవిద్యాలయం ఇగ్నో (ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ)
అతిపెద్ద రైల్వే స్టేషన్ గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్ (న్యూయార్క్)
అతిపెద్ద లైబ్రరీ యునైటెడ్ స్టేట్స్ లైబ్రరీ ఆఫ్ కాంగ్రెస్ (వాషింగ్టన్)
అతిపెద్ద మ్యూజియం అమెరికన్ మ్యూజియం ఆఫ్ నేచురల్ హిస్టరీ (న్యూయార్క్)
అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం కింగ్ అబ్దుల్ (సౌదీ అరేబియా)
అతిపెద్ద నది అమెజాన్ (బ్రెజిల్ -దక్షిణ అమెరికా) అమెజాన్ న (బ్రెజిల్ -దక్షిణ అమెరికా)
అతిపెద్ద రీఫ్ గ్రేట్ బారియర్ రీఫ్ (ఆస్ట్రేలియా)
అతిపెద్ద వ్యవసాయ కాలువ లయాడ్ (పాకిస్థాన్)
అతిపెద్ద ఉప్పునీటి సరస్సు కాస్పియన్ సీ
అతిపెద్ద రేవు పట్టణం న్యూయార్క్
అతిపెద్ద డోమ్ ఆస్ట్రోడోమ్ (అమెరికా)
అతిపెద్ద జలసంధి (వెడల్పులో) డేవిస్ జలసంధి (గ్రీన్ లాండ్)
అతిపెద్ద గడియారం బిగ్ బెన్ (లండన్)
అతిపెద్ద ద్వీపం కలాడిట్ మౌనట్ (ఇంతకుముందు)- గ్రీన్ లాండ్
అతిపెద్ద దీవుల సముదాయం ఇండోనేషియా (3000 దీవులు)
అతిపెద్ద మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం
అతిపెద్ద మంచినీటి సరస్సు లేక్ సుపీరియర్ (అమెరికా)
అతిపెద్ద ఎడారి సహారా (ఆఫ్రికా)
అతిపెద్ద డోమ్  ఆస్ట్రోడోమ్ (అమెరికా)
అతిపెద్ద శీతల ఎడారి గోబి ఎడారి (ఆసియా)
అతిపెద్ద సముద్రం దక్షిణ చైనా సముద్రం
అతిపెద్ద చర్చి సెయింట్ బాసిలియా (రోమ్)
అతిపెద్ద జంతు ప్రదర్శన శాల అతోషా రిజర్వు (నమీబియా)
అతిపెద్ద డ్యామ్ త్రీ గోర్జెస్ (చైనా)
అతిపెద్ద ప్యాలెస్ బ్రూనై ప్యాలెస్ (బ్రూనై-ఆగ్నేయాసియా)
అతిపెద్ద సొరంగం కౌర్ మేయూర్ వద్ద మెంట్ బ్లాంక్ టన్నెల్ (ఇటలీ)
అతిపెద్ద నిర్మాణం గ్రేట్ వాల్ ఆఫ్ చైనా (8851 కి.మీ.)
అతిపెద్ద కార్యాలయ భవనం పెంటగాన్ (అమెరికా)
అతిపెద్ద ఇతిహాసం మహా భారతం
అతిపెద్ద మసీదు జామా మసీదు (ఢిల్లీ – 70 ఎకరాలు)
అతిపెద్ద వజ్రం కల్లినన్ (3106 క్యారెట్లు) – దక్షిణాఫ్రికా
ttt ttt
ttt ttt