స్త్రీలు కొన్ని పనులు చెయ్యాలి కొన్ని పనులు చేయకూడదని పెద్దలు పదే పదే అంటుంటారు ఎందుకు

స్త్రీలు కొన్ని పనులు చెయ్యాలి కొన్ని పనులు చేయకూడదని పెద్దలు పదే పదే అంటుంటారు ఎందుకు

 

స్త్రీలు కొన్ని పనులు చెయ్యాలి కొన్ని పనులు చేయకూడదని పెద్దలు పదే పదే అంటుంటారు.

నిజానికి మూఢ నమ్మకాలు అనుకుంటారు కానీ అన్ని కాకపోయినా కొన్ని పనులను ఆరోగ్యపరంగా చేయకూడదని పెద్దవాళ్ళు ఆలోచించి చెప్తుంటారు.

వాటిని ఆచరించడం వల్ల మనకు చాలా ఉపయోగాలు కలుగుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం…

* స్త్రీలు గుమ్మడి కాయను కొట్టకూడదు. అలా చేయడం వల్ల గర్భసంచి కిందికి జారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది.

* భర్త ఇంటినుండి వెళ్లిన తరువాత తలస్థానం చేయకూడదు

* భర్త ఇంటి నుండి పని మీదా వెళ్లిన తరువాత బొట్టు ,కంకణాలు తీయకూడదు

* స్త్రీలు రాత్రి పూట గాజులు, కమ్మలు తీయరాదు.

* చనిపోయిన వారి ఇంట కార్యానికి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు వెళ్లి వస్తానని చెప్పకూడదు. దుఃఖం విచారించ వచ్చిన వారిని ఇంటికి ఆహ్వానించకూడదు. అలా చేస్తే పరోక్షంగా మనము అశుభములను కోరుకోవడానికి నాంది అవుతుంది.

* భర్త ఇంటినుండి వెళ్లిన తరువాత జుట్టుకు నూనె రాయకూడదు

*ఇంకొకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోరాదు. అదే విధంగా బొట్టుని కూడా పెట్టుకోకూడదు. …

* ఇంకొకరు ధరించిన బొట్టుని మరొకరు పెట్టుకోరాదు

* పెళ్ళి అయిన స్త్రీలునలుపు రంగు వస్తువులు, బట్టలు ధరించ కూడదు.

* ఇంట్లో ఉన్న ఉప్పు, మిరపకాయ, చింతపండు, గుడ్లు వీటిని ఎవరికి ఇచ్చినా చేతిలో ఇవ్వకూడదు. కింద పెట్టండి వాళ్ళే తీసుకుంటారు.