అండు కొర్రలు యొక్క ఉపయోగాలు

అండు కొర్రలు యొక్క ఉపయోగాలు 

అండు కొర్రలు సంప్రదాయ పంటల్లో  ఇది  ఒకటి.  అండు కొర్రలను వండే  ముందు గా  కనీసం 4 గంటలు నాన బెట్టు కోవాలి   . జీర్ణాశయం, అర్ర్తయిటిస్ (కీళ్ళ వాతం), మరియు  బీ.పీ., థైరాయిడ్,   , ఊబకాయ  కంటి సమస్యలు నివారణకు అండు కొర్రలు   బాగా ఉపయోగపడుతాయి.  మొలలు,  మూలశంకకు , మెదడు, రక్తం, స్థనాలు మరియు ఎముకలు, ఉదర, ప్రేగుల, ఫిషర్, అల్సర్ చర్మ, సంబంధ  కాన్సర్ల చికిత్సకు  అండు కొర్రలు  బాగా ఉపయోగపడుతాయి.

అండు కొర్రలు

 

అండు కొర్రలు యొక్క ఉపయోగాలు. 

  • జీర్ణాశయం
  • అర్ర్తయిటిస్ (కీళ్ళ వాతం)
  • బీ.పీ
  • థైరాయిడ్
  • కంటి సమస్యలు
  • ఊబకాయ

వంటి నివారణకు ఇవి బాగా పనిచేస్తాయి.