ఊదలు యొక్క ఉపయోగాలు

ఊదలు యొక్క ఉపయోగాలు 

ఊదలు రుచికి తియ్యగా కూడా  ఉంటాయి.ఊదలతో తయారు చేసిన ఆహరం బలవర్ధకంగా , ఉండి సులభంగా జీర్ణమవుతుంది. ఉత్తర భారతదేశంలోని  వారు  ఉపవాస దీక్ష సమయం లో ఊదలు ఎక్కువగా వాడుతారు.ఊదల ఆహారాన్ని ఉత్తరాఖండ్, నేపాల్ లోని  గర్భిణీలకు, బాలింతలకు ఎక్కువగా  కూడా ఇస్తారు.ఎందుకంటే ఊదలలో ఇనుము శాతం ఎక్కువగా వుంటటం వలన రక్తహీనత తగ్గి బాలింతలకు పాలు బాగా వస్తాయని  వారు   నమ్ముతారు. ఈ ఆహరం శరీర ఉష్ణోగ్రతను  సమస్థితిలో  కూడా ఉంచుతుంది. ఊదలు వ్యాధి నిరోధక శక్తిని  కూడా పెంచుతాయి. శారీరక శ్రమ లేకుండా ఎక్కువ సేపు కూర్చుని పనిచేసే వారికి ఊదలు చాలా మంచి ఆహరం అన్ని చెప్పుతారు    . ఊదల్లో పీచు పదార్ధం ఎక్కువగా  ఉండటం వలన మలబద్దకానికి మరియు  మధుమేహానికి మంచి ఆహరం. జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు మరియు  పెద్ద ప్రేగులకి వచ్చే కాన్సర్ బారిన పడకుండా ఊదల ఆహరం కాపాడుతుంది.

ఊదలు యొక్క ఉపయోగాలు

 

ఊదలు థైరాయిడ్, క్లోమ గ్రంధులకు మంచిది. చక్కర వ్యాధిని కూడా పారదోలుతాయి.కాలేయం, మూత్రాశయం, గాల్ బ్లాడర్ శుద్ధికి ఇవి  బాగా పనిచేస్తాయి.కామెర్లను తగ్గించడానికి వచ్చి తగ్గాక కూడా కాలేయానికి పుష్టి కూడా  చేకూరుస్తాయి . కాలేయపు, గర్భాశయపు క్యాన్సర్లను తగ్గించడానికి ఊద బియ్యం చక్కని ఆహారంగా    పని చేస్తాయి .

Read More  విరేచనాలకు గృహ చిట్కాలు

ఊదలు యొక్క ఉపయోగాలు.

లివర్.

కిడ్నీ.

నిర్ణాల గ్రంధులు (ఎండోక్రెయిన్ గ్లాండ్స్).

కొలెస్టరాల్ తగ్గించడం.

కామెర్లను తగ్గిస్తుంది

 

Sharing Is Caring:

Leave a Comment