వందేమాతరం గాంధీ ఓంకారం సాంగ్ లిరిక్స్ తెలుగులో లిరిక్స్ – సుద్దాల అశోక్ తేజ

Vande Mataram Gandhi Omkaram Song Lyrics In Telugu Lyrics – Suddala Ashok Teja

Vande Mataram Gandhi Omkaram Song Lyrics In Telugu

వందేమాతరం గాంధీ ఓంకారం సాంగ్ లిరిక్స్ తెలుగులో లిరిక్స్ – సుద్దాల అశోక్ తేజ

Singer Suddala Ashok Teja
Composer Devi Sri Prasad
Music Devi Sri Prasad
Song Writer Suddala Ashok Teja

Lyrics

వందేమాతరం గాంధీ ఓంకారం సాంగ్ లిరిక్స్ తెలుగులో లిరిక్స్,సుద్దాల అశోక్ తేజ

Vande Mataram Gandhi Omkaram Song Lyrics In Telugu

Gandhi Jayanti Special Song Lyrics In Telugu

వందేమాతరం గాంధీ ఓంకారం వందేమాతరం గాంధీ ఓంకారం

vandhematharam gandhi omkaram vandhematharam gandhi omkaram

ఓ బాపు నువ్వే రావాలి నీ సాయం మళ్ళి కావలి

o baapu nuvve raavali nee saayam malli kaavali

వందేమాతరం గాంధీ ఓంకారం

vandhematharam gandhi omkaram

జరిగే దుర్మార్గం ఆపాలి నువ్వే ఓ మార్గం చూపాలి

jarige dhurmaargam aapali nuvve o maargam chupaali

వందేమాతరం గాంధీ ఓంకారం

vandhematharam gandhi omkaram

కళ్లజోడుతో చేతి కఱ్ఱతో కదిలే ఓ సత్యాగ్రహం కదిలే ఓ సత్యాగ్రహం

kallajodutho chethi karratho kadhile o sathyagrham kadhile o sathyagraham

వెండి కొండలా శిరసు పండిన యువకుల

vendi kondalaa sirasu pandina yuvakula

మించిన సాహసం యువకుల మించిన సాహసం

minchina saahasam yuvakula minchina saahasam

బక్క పలచని బాపు గుండెలో ఆ సేతు హిమాచలం

bakka palachani baapu gundelo aa sethu himachalam

ఉక్కు నరాల్లో ఉప్పొంగే స్వతంత్ర రక్త గంగాజలం

ukku naraallo upponge swathanthra raktha gangaajalam

సత్య మార్గమున మడమ తిప్పని స్వరాజ్య దీక్ష మానసం

sathya maargamuna madama thippani swaraajya dheeksha maanasam

అతడంటే గడ గడ వణికింది ఆంగ్లేయుల సింహాసనం

athadante gada gada vanikindhi angleyula simhaasanam

వందేమాతరం గాంధీ ఓంకారం వందేమాతరం గాంధీ ఓంకారం

vandhematharam gandhi omkaram vandhematharam gandhi omkaram

చాకు పిస్టల్ కొడవలి గొడ్డలి ఎందుకు

chaaku pistal kodavali goddali endhuku

హింసా సాయుధం ఎందుకు హింసా సాయుధం

himsaa saayudham endhuku himsaa saayudham

ఆవేశం కోపం ద్వేషం కాదు చిరు నవ్వే

avesham kopam dhvesham kaadhu chiru navve

మన ఆయుధం చిరు నవ్వే మన ఆయుధం

mana aayudham chiru navve mana aayudham

సాటి మనిషిపై ప్రేమేగా మన మాత్రు భూమికి గౌరవం

saati manishipai premega mana maathru bhumiki gouravam

మానవతే మనకెన్నడు చెరగని అందామన్న గాంధీయిజం

manavathe manakennadu cheragani andhamanna gaandhiisam

వందేమాతరం గాంధీ ఓంకారం వందేమాతరం గాంధీ ఓంకారం

vandhematharam gandhi omkaram vandhematharam gandhi omkaram

భయం చెందని నేత్హురు చిందని గాంధీ మహోద్యమ జ్వాలలు

bayam chendhani nethhuru chindhani gaandhi mahodhyama jwalalu

గాలి తరంగాలై వీచినవి దేశంలో నాలు మూలాలు

gaali tharangaalai veechinavi dheshamlo nalu mulalu

వందేమాతరం గాంధీ ఓంకారం వందేమాతరం గాంధీ ఓంకారం

vandhematharam gandhi omkaram vandhematharam gandhi omkaram

Vande Mataram Gandhi Omkaram Song Lyrics In Telugu Watch Video