బ్యాంక్ ఆఫ్ బరోడా రిక్రూట్‌మెంట్ 2022 

Jobs

By Pamu Udaya

చివరి తేదీ- 20-10-2022 మొత్తం ఖాళీలు: 346

Sr రిలేషన్షిప్ మేనేజర్, గ్రూప్ సేల్ హెడ్ & ఇతర ఖాళీలు

రుసుము :- SC/ ST/ PWD అభ్యర్థులకు: రూ.100/- మిగతా అభ్యర్థులందరూ: రూ.600/-

అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు

అర్హత:- డిగ్రీ, గ్రాడ్యుయేషన్

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 20-10-2022

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదవగలరు

ముఖ్యమైన లింకులు ఇక్కడ క్లిక్ చేయండి  https://smepaisa.bankofbaroda.co.in/BOBSERM/