అందమైన బీచ్ ఇక్కడ సముద్రం ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ బీచ్ రిసార్ట్స్ ఉన్నాయి వీకెండ్  చాలా రిలాక్స్‌గా ఉంది.  .హైదరాబాద్ కు  318 కిలోమీటర్ల ల దూరం ఉన్నది 

చీరాల బీచ్‌

Tourism

By:Pamu. laxminarayana

 ఈ సూర్యలంక బీచ్ రాష్టంలో పేరు ఉన్న బీచ్. ఎప్పుడు సందర్శకులతోనే ఉంటుంది. హైదరాబాద్ కు  321 కిలోమీటర్ల ల దూరం ఉన్నది 

సూర్యలంక బీచ్ 

ఇది అందమైన బీచ్ వీకెండ్  చాలా టూరిస్ట్ వస్తారు హైదరాబాద్ కు  340కిలోమీటర్ల ల దూరం ఉన్నది 

మచిలీపట్నం బీచ్

ఈ బీచ్ చాలా టూరిస్ట్ ప్లేసుగా పేరు తెచ్చుకుంది ఇక్కడ అందమైన రిసార్ట్స్ ఉన్నాయి ,హైదరాబాద్ కు  356 కిలోమీటర్ల ల దూరం ఉన్నది 

మంగినపూడి బీచ్

యానం బీచ్  బ్లు రంగులో ఉన్న బీచ్ హైదరాబాద్ నుండి 403కిమీ దూరంలో ఉంది,ఇక్కడ కు తక్కువగా టూరిస్ట్ లు వస్తారు 

యానం బీచ్ 

కాకినాడ లోని వాకలపూడి బీచ్ ప్రశాంతం ఉన్న సముద్రం టూరిస్ట్ లను ఆనందాన్ని కలిగిస్తుంది,హైదరాబాద్ నుండి 487కిమీ దూరంలో ఉంది,   

కాకినాడ బీచ్

ఉప్పాడ కాకినాడ దగ్గరలో ఉన్న బీచ్, తూర్పు గోదావరి ల్లో చాలా ముఖ్యమైనది . ఇక్కడి అలల తాకిడి ఎక్కువగానే ఉంటుంది.  హైదరాబాద్ నుండి 489కిమీ దూరంలో ఉంది, 

ఉప్పాడ బీచ్

రిషికొండ బీచ్ వైజాగ్ కు 8 కిమీ దూరం ఉన్నది . ఇది కూడా మంచి టూరిజం ప్రదేశం

రిషి కొండ బీచ్ 

డూప్లికేట్ పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోండి