స్త్రీకి అందమే ఆనందం.. అమ్మాయిలు అందంగా బొమ్మల్లా ఉండాలని కోరుకుంటారు

Beauty Tips

By:- Pamu Laxminarayana

దోస పిండిలో ఒక టీస్పూన్ పసుపు వేసి 3-4 రోజులు ఫ్రిజ్‌లో నిల్వ చేయండి.

 తర్వాత ఆ పేస్ట్‌ని ముఖం మరియు శరీరమంతా అప్లై చేయాలి. 

ఇది మీ ముఖాన్ని అందంగా అలాగే మీ శరీరాన్ని మరియు జుట్టును మెరిసేలా చేస్తుంది.

డ్రై స్కిన్ ఉన్నవారు మాత్రమే ఈ ఫేషియల్ ప్యాక్ వాడాలని సూచిస్తున్నారు.

ఇలా రెగ్యులర్ గా చేయడం వలన అదిరిపోయే అందం మీ సొంతం అవుతుంది 

దీని వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు

టీ తో నెలసరి నొప్పిని ఎలా తగ్గించాలో తెలుసా వివరాలకు క్లిక్ చేయండి