కిచెన్‌లోని మూడు పదార్థాలను ఉపయోగించి ముఖం శుభ్రం చేస్తే, మీ ముఖం కాంతివంతంగా మరియు అందంగా ఉంటుంది

Health Tips

By Pln

మీరు రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిలో ,గ్రీన్ టీ పొడి ఒక టీస్పూన్ కలపండి

వాటిని పేస్ట్ లాగా కలుపుకోవాలి,అందులో అవసరం బట్టి చల్లటి పాలను కలుపుకోండి

ప్యాక్ వేసుకునే ముందు చల్లటి  వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి 

తరువాత మాస్క్ వేసుకోవాలి. రెండు నిమిషాలు, స్క్రబ్ చేసుకోవాలి 

చల్లటి నీటితో శుభ్రముగా కడగాలి ఇలా చేస్తే చర్మంలోని మురికి, జిడ్డు చర్మం తొలగిపోయి మీ ముఖం కాంతివంతంగా, అందంగా కనిపిస్తుంది.

మీరు వారానికి కనీసం రెండుసార్లు ఈ మాస్క్‌ని ఉపయోగిస్తే, మీ చర్మం తాజాగా మరియు తెల్లగా కనిపిస్తుంది

ఈ ఫేషియల్ మాస్క్‌ని ఉపయోగించి ముఖాన్ని పీడించే సమస్యలను దూరం చేసుకోవచ్చు.

ఈ ఫేస్ మాస్క్‌ ముఖంలోని జిడ్డును తొలగిస్తుంది, ముఖం అందంగా మరియు కాంతివంతంగా కనిపిస్తుంది.

సోమరితనం పోవాలంటే మీరు ఏమి చేయవచ్చు