గోరువెచ్చని నీరు త్రాగడం వలన కలిగే ప్రయోజనాలు
Health Tips
Health Tips
By Pamu Udaya
గోరువెచ్చని నీరు తాగితే శరీరంలో తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్లు మరియు అలెర్జీ సమస్యలు తొందరగా తగ్గుతాయి .
గోరువెచ్చని నీటిలో కొంచెము తేనె మరియు మిరియాలపొడిని కలుపుకొని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ప్రతిరోజు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండి చర్మము మరియు జుట్టును ఎప్పుడు కాపాడుతాయి
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తరచుగా తీసుకోవటం వలన మలబద్దకం మరియు అజీర్తి వంటి సమస్యలు రాకుండా కాపాడుతాయి .ఉంటాయి .
అరకప్పు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ తేనె, వేయించిన వాము కలిపి తాగితే అజీర్ణం వల్ల వచ్చే కడుపునొప్పి కూడా తగ్గుతుంది.
ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగితే శరీరంలోని కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.దీని వల్ల మెదడు పనితీరు బాగా పెరుగుతుంది
Click Here