నువ్వుల్లో విటమిన్లు మరియు పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండి జుట్టు ఆరోగ్యానికి మరియు రక్త ప్రసరణకు మంచివి

Hair Care

By Udaya

నువ్వులు హార్మోన్ల అసమతుల్యతను సమన్వయం చేస్తుంది మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది జుట్టు నల్ల బడుతుంది 

పొద్దుతిరుగుడులో  ఉండే జింక్, ఒమేగా-3 ఫ్యాట్ యాసిడ్లు మరియు విటమిన్-ఇ జుట్టు పెరుగుదలకు గొప్పగా సహాయపడతాయి

అవిసె గింజలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్, ఫైబర్, ప్రొటీన్ మరియు ఇతర ఖనిజాలు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి.

జుట్టు పెరుగుదలకు జుట్టు నల్లగా కావటానికి  మెంతిలోని ప్రోటీన్, నియాసిన్ మరియు అమినో యాసిడ్‌లు, పొటాషియం బాగా  తోడ్పడతాయి

గుమ్మడి గింజల్లో జింక్, సెలీనియం , మెగ్నీషియం  ఐరన్, కాల్షియం, కాపర్, మాంగనీస్,  ఎ, బి, సి విటమిన్లు కూడా వెంట్రుకల కుదుళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి

సబ్జాగింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అధిక స్థాయిలో ఉంటుంది. ఇది మాడును ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది

వీటిలో ఫైబర్, ప్రొటీన్లు, మినరల్స్  మరియు యాంటీ  ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

పెకాన్ నట్స్ రోజు తినడం వలన కలిగే యొక్క ఆరోగ్య ప్రయోజనాలు పూర్తి సమాచారం కోసం వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి