ఆకర్షణీయంగా కనిపించాలని కోరుకోవడంలో తప్పు లేదు,ఇంట్లో లభించే వాటిని ఉపయోగించడం ద్వారా మీరు అందమైన రూపాన్ని పొందవచ్చు

Beauty Tips

By:- Pamu Laxminarayana

ఇంట్లో  ఉన్న వస్తువులను ఉపయోగించి మీరు ఫేస్ ప్యాక్‌ని ఎలా సులభంగా  తరుచేసుకోవాచో  ఇక్కడ  తెలుసుకుందాం 

సులభంగా ఇంట్లో దోసకాయ ఫేస్ ప్యాక్  తయారుచేసే విధానం.. రెగ్యులరుగా వాడటం వలన మీ ముఖం చాలా అందము గా తయారుఅవుతారు

కొంచెం బియ్యం  తీసుకుని వాటిని మిక్సీ జారు లో వేసి   పిండిలా మెత్తగా రుబ్బు కోవాలి  తరువాత పక్కన బెట్టాలి 

ఆపై ఒక దోసకాయ రసాన్ని ఆ పిండి లో కలుపుకొండి . అన్నింటినీ కలిపి మీ ముఖానికి అప్లై చేయండం ద్వారా అందంగా అవుతారు 

సుమారు 30 నిమిషాల తర్వాత మీరు చల్లని లేదా వేడి నీటిని ఉపయోగించి మీ ముఖాన్ని శుభ్రం కడగండి మీరు  అందంగా అగుపిస్తారు

తక్కువ ఖర్చు తో ఇలా రెగ్యులర్ గా చేయడం వలన అందమైన రూపాన్ని పొందవచ్చు మీరు అద్భుతమైన రూపాన్ని పొందుతారు

 రుచికరమైన వంటలు ,ఆరోగ్య చిట్కాలు ,ఉద్యోగ వార్తలు ,స్వీట్స్ ఎలా చేయాలి ,ఇలా మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు