గ్యాస్ సమస్య ఉన్నదా .. ఈ పానీయాన్ని తీసుకుంటే సమస్య తీరినట్టే
Health Tips
Health Tips
By Pamu Udaya
By Pamu Udaya
గ్యాస్ సమస్యను తొలగించడానికి ప్రకృతి మనకు అనేక ఔషధాలను ఇచ్చినది
ప్రకృతి పరంగా ఔషధ గుణాలు కలిగిన మొక్కలలో కలబంద ఒకటి
కలబందను ఉపయోగించడం ద్వారా గ్యాస్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు
కలబందలోని గుణాలు మలబద్ధకం, చర్మ సమస్యలు కీళ్ల నొప్పులు ,గ్యాస్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు
కలబందలోని ఔషధ గుణాలు పొట్టలో అల్సర్‌లను అలాగే జీర్ణాశయ మంట ను తగ్గిస్తుంది
రోజు ఉదయం 10ml మరియు రాత్రి 10ml కలబంద రసం తాగండి
అలాగే, కలబంద రెండు చెంచాల జెల్ మరియు తేనె చెంచా, ,ఒక నిమ్మకాయ నుండి అర చెంచా రసం 100ml నీటిలో బాగా కలుపుకొని తాగాలి
అలోవెరా అనేది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన మొక్క.
ఇది కడుపులో అంచు వద్ద గ్యాస్ట్రిక్ రుగ్మతలను నివారించడానికి కూడా సహాయపడుతుంది
కలబంద రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపులోని బ్యాక్టీరియా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
కలబంద రసాన్ని తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు
Learn more