పాలు సంపూర్ణమైన మరియు పోషకమైన ఆహారం

Health Tips

By Udaya

తులసి ఆకులను మరిగించి, ఆ తర్వాత తాగితే అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి 

పాలలో పసుపు కలుపుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జలుబు, దగ్గు, జ్వరం వంటి అనేక రకాల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

పాలలో కొన్ని తులసి ఆకులను మరిగించి త్రాగడం శారీరక రుగ్మతలతో పాటు మానసిక రుగ్మతలకు కూడా దూరమౌతాయి

ఆస్తమా మరియు శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఈ   పాలు ఎంతో మేలు చేస్తాయి

తులసి ఆకులతో పాటు పాలు తాగడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి

తులసి ఆకులను పాలలో వేసి మరిగించి తాగితే మైగ్రేన్‌ సమస్య పూర్తిగా తొలగిపోతుంది

తులసి ఆకులను పాలలో మరిగించి పానీయం తీసుకుంటే డ్నీలో రాళ్లు కరుగుతాయి 

మూత్రపిండాల సమస్య నుండి ఉపశమనం పొందుతారు 

మహిళలు త్వరగా బరువు తగ్గాలంటే వివరాలకు క్లిక్ చేయండి