Health Tips

బ్రెడ్ తినడం వలన ఇన్నినష్టాలా 

By Udaya

ప్రతిరోజూ బ్రెడ్ తినడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు

ఉదయాన్నే అల్పాహారం బ్రెడ్ను   తీసుకుంటే శరీరంలో ఎక్కువ కేలరీలు శోషించబడతాయి

బ్రెడ్ పిండి తయారీకి పొటాషియం బ్రోమేట్‌ను ఉపయోగిస్తారుఇది క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతుంది

రెగ్యులర్‌గా బ్రెడ్ తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర శాతం పెరుగుతుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తినకుండా ఉండాలి

కార్బోహైడ్రేట్ల ఎక్కువగా ఉండడం వల్ల  బరువు పెరగడానికి కారణమవుతుంది

పిండితో చేసిన బ్రెడ్‌ను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది

ఇందులో ఉండే గ్లూటెన్ కారణంగా ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి

పిండితో చేసిన బ్రెడ్లో విటమిన్లు లేదా ప్రోటీన్లు ఉండవు

ఇది అధిక రక్తపోటు, గుండెపోటు మరియు స్ట్రోక్‌లకు కూడా దారితీయవచ్చును

పచ్చ బఠానీలు తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలా