పుదీనా ఆకులతో సౌందర్య ప్రయోజనాలు
పుదీనా ఆకులతో సౌందర్య ప్రయోజనాలు
Health Tips
Health Tips
By Pamu Udaya
By Pamu Udaya
పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందీ. పుదీనా ఆకులు అందాన్ని పెంచడానికీ ఎంతో ఉపయోగపడుతాయి
పుదీనా ఆకుల్ని మెత్తగా పేస్టు తయారు చేసి అందులో కొంచెం పసుపును కలపండి
తయారు చేసిన పేస్టుని ముఖానికి పట్టించాలి. పావుగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం చాల మృదువుగా మారుతుంది.
కొన్ని పుదీనా ఆకుల పేస్టును గుడ్డులోని తెల్లసొనకు కలిపి దానిని ముఖానికి రాసుకున్నా మచ్చలూ మరియు మొటిమలూ రాకుండా ఉంటాయి
బొప్పాయి రసానికి మరియు పుదీనా రసం కలిపి చర్మ వ్యాధులు ఉన్న చోట రాసుకుంటే మంచి ఫలితం వస్తుంది .
బొప్పాయి రసానికి మరియు పుదీనా రసం కలిపి చర్మ వ్యాధులు ఉన్న చోట రాసుకుంటే మంచి ఫలితం వస్తుంది .
పుదీనా ఆకులతో తయారుచేసిన నూనె మార్కెట్లో కూడా దొరుకుతుంది
జుట్టు చక్కగా బాగా పెరిగే విధంగా తోడ్పడుతుంది. చుండ్రు సమస్య నుంచి కూడా బయటపడేస్తుంది
Learn more