మెరుగైన చర్మం కోసం ఆహార పదార్థాలు
Skin Care
Skin Care
By Pamu Udaya
డార్క్ చాక్లెట్ లో ఎక్కువగా ఉండే కోకో మరియు యాంటీఆక్సిడెంట్లు అందమైన చర్మం కోసం బాగా ఉపయోగపడుతాయి
వాల్ నట్స్ లో ఆరోగ్యకరమైన కొవ్వు, విటమిన్ ఇ ,జింక్ ,కాల్షియం మరియు సెలీనియం ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.
అన్ని రకాల బెర్రీలు విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి, ఇవి మొత్తం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
అవోకాడోలో ఎక్కువ మెతాదులో విటమిన్ ఇ మరియు సి మంచి కొవ్వు ఉండడం వల్ల ఇది మీ చర్మ నాణ్యతను మెరుగుపరుస్తుంది.
బ్రోకలీలో కెరోటినాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి . బ్రోకలీ చర్మము అందంగా మరియు ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది.
క్యారెట్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనిని అందమైన మరియు ఆరోగ్యం చర్మం కోసం తరచుగా తీసుకోవడం మంచిది.
బొప్పాయి పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది అందమైన మరియు ఆరోగ్యమైన చర్మము కోసం బాగా ఉపయోగపడుతాయి.
ఆరెంజ్ లో విటమిన్ సి ఎక్కువ గా ఉంటుంది. ఇది అందమైన మరియు ఆరోగ్యమైన చర్మము కోసం బాగా ఉపయోగపడుతాయి. .
Click Here