మధుమేహ వ్యాధిగ్రస్తులు తప్పనిసరిగా తినాల్సిన పండ్లు

Health Tips

By Pamu Udaya

నారింజలోని  విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు  గైసెమిక్ స్థాయి  35 నుంచి 50 మధ్య ఉండడం ఆరోగ్యానికి చాలా మంచిది.

అవొకాడో డయాబెటిస్ పేషెంట్లకు చాలా మంచిది.వీటిని తరచు  తిన‌డం వ‌ల్ల ర‌క్తంలోని షుగ‌ర్ స్థాయిలు పెర‌గ‌వు.  

బొప్పాయి రక్తంలోని  చక్కెర స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. బొప్పాయి ఆకుతో చేసిన రసం డయాబెటిక్ రోగులకుచికిత్స చేయడానికి మంచి మందుగా ఉపయోగపడుతుంది.

దానిమ్మ పండులో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. డయాబెటిక్ పేశంట్లకు ఈ పండు చాలా మంచిది. 

పుచ్చపండులో విటమిన్లు, పోషకాలు మరియు  కార్టెనోయిడ్లు రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గించడానికి  బాగా సహాయపడుతుంది. 

యాపిల్ పండు లో ఎక్కువ గా ఉండే ఫైబర్ మరియు  యాంటీఆక్సిడెంట్లు మధుమేహ సమస్యను తగ్గించడంలో బాగా సహాయ పడతాయి

జామపండులో ఉండే పీచు పదార్థం మరియు విటమిన్లు  రక్తంలోని చక్కెర స్థాయిలు  తగ్గించడంలో బాగా ఉపయోగపడుతాయి 

నేరేడు పండులో  విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ కూడా ఉండడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది.