అందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
అందం ఆరోగ్యాలనందించే నారింజ పండు
Health Tips
Health Tips
By Pamu Udaya
By Pamu Udaya
ఈ పండ్లలో బి కాంప్లెక్స్, బీటా కెరోటిన్, మాంగనీస్, కాల్షియం, సిట్రిక్ యాసిడ్ మరియు ఐరన్ ఉంటాయి.విటిలో చాలా విటమిన్ సి ఉంటుంది.

ఆరెంజ్ పండులో యాంటీ ఆక్సిడెంట్ మరియు ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి తక్కువ కేలరీలు మరియు అధిక ఫైబర్ కలిగి ఉంటాయి

ఈ పండు రోజు తినడం వల్ల జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఇది అజీర్తి మరియు మలబద్దకాన్ని కూడా తగ్గిస్తుంది.

ఇది వికారం మరియు వాంతిని తగ్గిస్తుంది. తక్షణ శక్తి. తలనొప్పి మరియు సాధారణ జలుబులకు గొప్ప నివారణగా పని చేస్తుంది

ఆరెంజ్ జ్యూస్ గుండె, జీర్ణకోశ మరియు కాలేయ ఆరోగ్యానికి చాలా మంచిది

ఈ రసంలో ఉప్పు మరియు మిరియాలు వేసి తాగితే ఆస్తమా ప్రమాదాన్ని తగ్గించవచ్చును .

బద్ధకాన్ని తగ్గిస్తుంది మరియు ఆకలిని పెంచుతుంది. ఒంటికి చలువ చేస్తుంది

Learn more