నల్ల ఉప్పు యొక్కఆరోగ్య ప్రయోజనాలు
Health Tips
By Pamu Udaya
నల్ల ఉప్పును హిమాలయ ఉప్పు అని కూడా అంటారు
నల్ల ఉప్పులో సోడియం క్లోరైడ్, సోడియం సల్ఫేట్, సోడియం బైసల్ఫేట్, ఐరన్ సల్ఫైడ్ మరియు సోడియం సల్ఫైడ్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటి పోషకాలు ఎక్కువ గా ఉంటాయి.
నల్ల ఉప్పులో యాంటీఆక్సిడెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి.
దీనిలో సోడియం చాలా తక్కువగా ఉంటుంది.
దీనిలో ఇనుము, కాల్షియం మరియు మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి.
నల్ల ఉప్పును ఎక్కువగా ఆయుర్వేదంలో వాడతారు.
నల్ల ఉప్పు వాడటం వలన కాలేయంలో పిత్త ఉత్పత్తిని నియంత్రిస్తుంది.
ఇది గుండెలో మంట మరియు ఊబకాయం తగ్గించడానికి కూడా సహాయపడుతుంది
దీనిలో పొటాషియం ఎక్కువ గా ఉండుట వలన కండరాల నొప్పులను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది
ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ తొలగించి మరియు రక్తం చిక్కగా లేకుండా పలుచగా ఉండేందుకు కూడా సహాయపడుతుంది
ఇది అధిక బరువు సమస్యను కూడా తగ్గిస్తుంది.
నల్ల ఉప్పు జీర్ణ సమస్యలు, గ్యాస్,కడుపు ఉబ్బరం మరియు అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు లేకుండా చేస్తుంది.
సైనస్ సమస్య ఉన్నవారికి నల్ల ఉప్పు చాలా బాగా సహాయపడుతుంది.
ఇది డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది.
గోరువెచ్చని నీటిలో నల్ల ఉప్పు వేసి పుక్కిలించడం ద్వారా కఫం కరగటమే కాకుండా నాసికా రంధ్రాలు కూడా ఫ్రీ అవుతాయి.
Click Here