పుట్టగొడుగుల ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips

By Udaya

పుట్టగొడుగులలో పొటాషియంతో పాటు కాపర్, ప్రొటీన్ సెలీనియం, ఫాస్పరస్ మరియు సెలీనియం పుష్కలంగా ఉన్నాయి

పుట్టగొడుగులలో  యాంటీఆక్సిడెంట్లు, ఫైటోకెమికల్స్, విటమిన్లు A, C మరియు D కూడా ఉంటాయి

పుట్టగొడుగులను తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి

ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి

మలబద్ధకం సమస్యలు మరియు అజీర్తిని దూరం చేస్తుంది

పుట్టగొడుగుల్లో ఉండే కాల్షియం ఎముకలను దృఢంగా మార్చుతుంది

పుట్టగొడుగులు శరీరానికి విటమిన్ డిని సరఫరా చేస్తాయి. ఇవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి

పుట్టగొడుగులలో గణనీయమైన మొత్తంలో ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది

పుట్టగొడుగులు గర్భిణీ స్త్రీలు మరియు పిల్లలను విటమిన్ డి లోపం నుండి రక్షిస్తాయి

ఇది బరువు తగ్గడంలో  కూడా సహాయపడుతుంది

పుట్టగొడుగుల్లో వుండే ఫోలైట్స్ క్యాన్సర్ నిరోధక శక్తిని  పెంచుతుంది

పియర్ పండు  యొక్క ఆరోగ్య ప్రయోజనాలు