ఆవనూనె లో పోషకాహార వివరాలు కెలోరీలు - 884, మొత్తం కొవ్వు - 153 గ్రా, దీన్లో శాచురేటెడ్ ఫ్యాట్ - 12గ్రా, పాలీ శాచురేటెడ్ ఫ్యాట్ - 21గ్రా, మోనో శాచురేటెడ్ ఫ్యాట్ -59గ్రా .
ఆవాలను ఒత్తి వాటి నుంచి కొవ్వుతో కూడుకున్న ‘వెజిటబుల్ ఆయిల్', నీళ్లతో కలిపి నూరి ‘ఎసెన్షియల్ ఆయిల్'ను తయారు చేస్తారు
ఆవాల నూనె చర్మం యొక్క పీహెచ్ బ్యాలెన్స్ మెయింటెన్ చేస్తూ నియంత్రించే సామర్థ్యం బాగా కలిగి ఉంటుంది
ఆవాల నూనెలో మంచి ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఒమేగా -3, లెనో లినిక్ యాసిడ్స్ కొవ్వు పదార్ధాలు కూడా ఉంటాయి.
ఇందులో ఉండే పోషకాలు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
దీనిని ప్రతిరోజూ తీసుకుంటే అనారోగ్య సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. .
ఆవాలు నూనెలో ఉండే మంచి ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని బాగా పెంచుతాయి .ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది
ఆవాల నూనె వాడటం వల్ల రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. అలానే స్వెల్లింగ్ సమస్యలను కూడా తగ్గిస్తుంది.
దగ్గు, జలుబు మరియు అలర్జీ వంటి సమస్యల ఉన్నప్పుడు ఆవాల నూనె వాడటం వల్ల వాటి నుంచి ఉపశమనం పొందవచ్చును .కలిగిస్తుంది.
ఆవాల నూనె యాంటీ బయోటిక్ గా కూడా పనిచేస్తుంది. దీనిని వాడటం వల్ల క్యాన్సర్లు రాకుండా రక్షిస్తుంది.
సైనసైటిస్ తో బాధపడే వారు ఆవనూనెను తరచుగా ఉపయోగించడం వల్ల ఆస్త్మా నుంచి తొందరగా ఉపశమనం కూడా పొందవచ్చును ..
ఆవనూనె తరచు వాడడం వల్ల మూత్రపిండాల సమస్యలకు దూరంగా ఉండొచ్చును .దీని తో పిల్లల కు మసాజ్ చేస్తే వారి ఎముకలు చాలా దృఢంగా మారుతాయి.
ఆవనూనె వాడకం వల్ల హైపర్ థైరాయిడ్ రాకుండా ఉంటుంది.
ఇది శరీరంలోని రెడ్ బ్లడ్ సెల్స్ ని బ్యాలెన్స్ గా కూడా ఉంచుతుంది
జుట్టు పోషణలో ఆవాల నూనె అద్భుతంగా పని చేస్తుంది. చుండ్రు సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.ఆవాల నూనెతో శరీరము మీద మసాజ్ చేయడం ద్వారా చర్మ సమస్యలు దూరమవుతాయి