గసగసాలు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips

By Udaya

గసగసాలలో విటమిన్ ఎ ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి  బాగా సహాయపడుతుంది

గసగసాలలో బోలెడు ప్రోటీన్లు, మరియు విటమిన్ సి ఉండటం వల్ల హార్మోన్ల పనితీరు మెరుగుపడుతుంది

గసగసాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది

ఇది మలబద్దకాన్ని తగ్గించి జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

ఇది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో బాగా  సహాయపడుతుంది

ఇది రక్తంలో గ్లూకోజ్ లేదా చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది

గసగసాలలో కాల్షియం అధికంగా ఉంటుంది

ఇది శరీరంలో ఎముకలు మరియు దంతాలను బలంగా మార్చడానికి సహాయపడుతుంది

దగ్గు మరియు ఆస్తమాతో బాధపడేవారు నిత్యం గసగసాలను వాడితే ఉపశమనం కలుగుతుంది

గసగసాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నిరోధిస్తాయి

నాడీ వ్యవస్థ యొక్క ఆరోగ్యం మరియు స్త్రీ సంతానోత్పత్తిని పెంచడంలో గసగసాలు కీలక పాత్ర పోషిస్తాయి

గసగసాలు నిద్రలేమి సమస్య కూడా తగ్గిస్తుంది

కివి పండు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు