కుసుమ నూనె యొక్క ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips

By Pamu Udaya

కుసుమ నూనెలో మెగ్నీషియం, భాస్వరం, మాంగనీస్, జింక్ మరియు  ఇనుము, రాగి, ప్రొటీన్లు   ఖనిజాలు ఎక్కువగా  ఉంటాయి.

కుసుమ నూనెలో విటమిన్-ఇ ఎక్కువగా ఉంటాయి.దీని లో ఉండే లినోలిక్ ఆమ్లం చర్మ సంరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.

కుసుమ నూనెలో ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇది బాడీలోని కొలెస్ట్రాల్ స్థాయిలను కంట్రోల్ లో వుంచుతుంది.

కుసుమ నూనెలో ఉండే ఒమేగా- 6 రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. దీని వల్ల మధుమేహము తగ్గుతుంది 

కుసుమ నూనె బాడీలో సెరోటీన్ హార్మోన్ ను విడుదల చేస్తుంది.దీనిని  ఆహారంలో తీసుకుంటే డిప్రెషన్ ను తొలగిస్తుంది. 

మహిళల్లో  వచ్చే ఋతు సమస్యలను  కుసుమ నూనె నివారిస్తుంది.దీనిని తీసుకోవడం వల్ల  జీవక్రీయను వేగవంతం కూడా చేస్తుంది. 

కుసుమ నూనెలో ఉంటే లినోలిక్ ఆమ్లలకు జుట్టుకు మంచి పోషణ ను అందిస్తుంది . ఇది తలలో రక్త ప్రసరణను కూడా  ప్రోత్సహిస్తుంది.ప్రోత్సహిస్తుంది.

బరువు తగ్గాలి అనుకునే వారు ప్రతీరోజూ ఒక టీస్పూను కుసుమ నూనెను ఆహారంలో  తీసుకుంటే సులభంగా బరువు  తగ్గుతారు.

కుసుమనూనెలో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె సంబంధిత వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడుతుంది.