మీ పాన్ కార్డ్ పోయినట్లయితే భయపడాల్సిన అవసరం లేదు
Pancard
By Pamu Udaya
ఐటి శాఖ సాధారణ ప్రక్రియలో డూప్లికేట్ పాన్ కార్డులను జారీ చేస్తుంది
ఒరిజినల్ పాన్ కార్డ్ మాదిరిగానే ఈ డూప్లికేట్ పాన్ కార్డు ను ఐటీ శాఖ నుంచి పొందవచ్చు
కొత్త కార్డు కోసం దరఖాస్తు చేయడం కంటే పాన్ కార్డ్ డూప్లికేట్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియ చాలా సులభం
TI-NSDL పోర్టల్‌కి వెళ్లండి. ఆన్‌లైన్ పాన్ సేవను యాక్సెస్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తర్వాత, మెనులో ఆన్‌లైన్ పాన్ సర్వీస్‌ని ఎంచుకోండి. ఆ స్క్రీన్ తర్వాత పాన్ కార్డ్ ప్రింట్‌పై క్లిక్ చేయండి.
ఆన్‌లైన్‌లో పాన్ కార్డ్ పొందడానికి, అవసరమైన మొత్తం సమాచారాన్ని నమోదు చేయండి
తరువాత, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి. దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి. ఈ సమయంలో మీరు OTPని అందుకుంటారు.
దేశంలో పాన్ కార్డ్ డెలివరీ కోసం 50.రూపీస్ చెల్లించాలి
చెల్లింపు తర్వాత, దరకాస్తు నంబర్ జారీ చేయబడుతుంది. అసలు పాన్ కార్డ్ పాడైపోయినా లేదా పోగొట్టుకున్నా, డూప్లికేట్ పాన్ కార్డ్ అభ్యర్థించవచ్చు
డూప్లికేట్ పాన్ కార్డ్ వారం లో మీ ఆధార్ అడ్రస్ కు వస్తుంది
Learn more