రుచికరమైన రవ్వ పూర్ణాలను ఇలా చేయండి

Recipe

By Pamu Udaya

 బొంబాయి రవ్వ 2 కప్పులు యాలకుల పొడి 1టి స్పున్ కార్న్‌ఫ్లోర్ - 1/4 కప్పు

కావలసిన పదార్థాలు:

చక్కెర - 2 1/2 కప్పులు నెయ్యి - 1/2 కప్పు పిండి - 1 1/2 కప్పులు బియ్యం పిండి - 1/4 కప్పు

బొంబాయి రవ్వను నేతిలో వేయించి, మరిగే నీటిలో ఉడికించాలి

తయారీ విధానం

3 వంతుల ఉడికిన తర్వాత, యాలకుల పొడి వేయాలి

తరువాత పంచదార వేసి, చిన్న సెగ యొక్క వేడిలో కలపండి

మైదా ను కార్న్‌ఫ్లోర్ ను  బియ్యప్పిండిలో  కొద్దిగా నీళ్లతో పోసి బాగా చిక్కగా కలపాలి

చల్లారిన రవ్వ మిశ్రమాన్ని చిన్న లడ్డూలుగా చేసుకోండి

వాటిని  పిండిలో ముంచి, తరువాత  నూనెలో డీప్ ఫ్రై చేయాలి

ఇక మీకు కావలసిన రుచికరమైన రవ్వ పూర్ణాలు అయినట్టే