పచ్చిమిర్చి తింటే షుగర్ తప్పకుండా తగ్గుతుందా 

Health Tips

By Pamu Udaya

పచ్చిమిర్చి రెగ్యులర్ గా తినడం వలన కొలస్ట్రాల్ సమస్యను దూరం చేస్తాయి. దీనిని తినడం వల్ల  జీవక్రియ మెరుగు అవుతుంది

బరువు త్వరగా తగ్గాలనే వారు నిత్యం వంటలలో పచ్చిమిర్చి వాడండి . పచ్చిమిర్చి లో కేపేస్లిన్ ఎక్కువగా  ఉంటుంది 

పచ్చిమిర్చి తిన్న తరువాత శరీరంలో ఇనుస్లిన్ పెరిగి షుగర్ లెవల్స్ త్వరగా తగ్గుతాయి. షుగర్ వ్యాధి ఉన్నవారు రోజు ఆహారం లో పచ్చిమిర్చి వాడండి  

పచ్చిమిర్చిని  ఎక్కువగా తినడం వలన  శరీరంలో ఉండే తెలుపు,గోధుమ కొవ్వులు త్వరగా తగ్గడానికి ఉపయేగపడుతుంది

పచ్చిమిర్చి రెగ్యులర్ గా తినడం వలన వ్యాయామం చేయకుండానే బరువు తొందరగా  తగ్గుతారు

మిరప గింజలను నువ్వుల నూనె లో బాగా వేడిచేసి ఆ నూనె గోరువెచ్చగా ఉన్నపుడునడుము నొప్పిఉన్నవారు ,మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది 

పచ్చిమిర్చి ఉడికించిన నీటిలో కొన్ని గులాబీ రెమ్మలు వేసి ఆ నీటితో పుక్కిలించినచో గొంతు నొప్పి పోతుంది

పచ్చిమిర్చిలో  యాంటీ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నందున  క్యాన్సర్ ను తగ్గించటంలో  బాగా పని చేస్తాయి