నేరేడు పళ్ళు తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు

Health Tips

By Pamu Udaya

నేరుడు పళ్ళు వగరుగా, తియ్యగా మరియు కొద్దిగా పుల్లగా ఉంటాయి

పళ్ళతో  పానీయాలు (హెల్త్ డ్రింక్స్), స్క్వాష్‌లు, జామ్‌లు, జెల్లీలు, ఐస్‌క్రీమ్‌లు, స్మూతీలు మొదలైనవి కూడా తయారు చేస్తారు.

నేరేడు కాయలను వెనిగర్ లేదా వైన్ తయారీకి  కూడా ఉపయోగిస్తారు.

విటమిన్ బి మరియు విటమిన్ సి వంటి విటమిన్లు, మెగ్నీషియం,

పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలతో నేరేడుపళ్ళు సమృద్ధిగా ఉంటాయి

ప్రోటీన్లు, యాంటీఆక్సిడెంట్లు, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు కొంత మొత్తంలో ఫైబర్లతో నిండి ఉంటాయి

100 గ్రాములకు నీరు :83.13 గ్రా శక్తి:60 కిలోకేలరీలు ప్రోటీన్:0.72 గ్రా ఫ్యాట్:0.23 గ్రా కార్భోహైడ్రేట్:15.56 గ్రా

100 గ్రాములకు విటమిన్ బి1 :0.006 mg   బి2:0.012 mg  బి3:0.260 mg  బి6:0.038 mg   సి:14.3 mg

100 గ్రాములకు కాల్షియం:19 mg ఐరన్:0.19 mg మెగ్నీషియం:15 mg ఫాస్ఫరస్:17 mg పొటాషియం:79 mg సోడియం:14 mg

అనేక పోషకాలకు నెలవుగా నేరేడుపళ్ళు అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి