పంజాబ్ నేషనల్ బ్యాంక్  రిక్రూట్‌మెంట్ 2022 -అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ. 

Job

By Pamu Udaya

వయోపరిమితి: 21 - 35 సంవత్సరాలు

అనుభవం: 05 సంవత్సరాలు

అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ.

మేనేజర్ (సెక్యూరిటీ): 80 పోస్టులు

Fill in some texపే స్కేల్: రూ.36000-1490/7-46430-1740/2-49910-1990/7-63840/-t

వయోపరిమితి: 21 - 35 సంవత్సరాలు

అనుభవం: 05 సంవత్సరాలు

అర్హతలు: AICTE/ UGC ఆమోదించిన కళాశాల/విశ్వవిద్యాలయం నుండి ఫైర్ టెక్నాలజీ/ఫైర్ ఇంజనీరింగ్/సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజినీరింగ్‌లో నాలుగేళ్ల గ్రాడ్యుయేషన్ డిగ్రీ (B.Tech/ BE లేదా తత్సమానం).

అర్హతలు: నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ (NFSC) నాగ్‌పూర్ నుండి BE (ఫైర్).

దరఖాస్తు రుసుము: SC/ ST/ PWBD కేటగిరీ అభ్యర్థులకు రూ.59/- మరియు ఇతర అభ్యర్థులందరికీ రూ.1003/-.

చివరి తేదీ: ఆగస్టు 30, 2022