ఆధార్ PVC కార్డ్ కొరకు అప్లికేషన్ చేసుకోండి 

By Pamu Udaya

Aadhar card

ముందుగా (http://www.uidai.gov.in లేదా https://resident.uidai.gov.in)  ఓపెన్ చేయండి.

ఆర్డర్ pvc ఆధార్ కార్డ్ అను బటన్ ను క్లిక్ చేయండి.12 అంకెల ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయండి 

28 అంకెల  Enrolment ID ని ఎంటర్ చేయండి.తరువాత క్యాప్చ్ ను ఎంటర్ చేయండి (ప్రక్క న ఉన్న నెంబర్ ను )

తరువాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉన్నదా అని ఉంటుంది.అక్కడ టిక్ చేయాలి అప్పుడు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది

సెండ్  OTP ని క్లిక్ చేయాలి OTP ని  ఎంటర్ చేయండి తరువాత Credit Card ,Debit Card,Net Banking,UPI,PayTM  ద్వారా పేమెంట్ చేయండి 

తరువాత మీకు ట్రాన్సక్షన్ నెంబర్  వస్తుంది.మీ ఆధార్ కార్డు అడ్రస్ కు పోస్ట్ ద్వారా pvc  ఆధార్ కార్డు వస్తుంది