మిరియాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.మధుమేహం, అల్జీమర్స్, కీళ్ల నొప్పులు వంటి వ్యాధుల నివారణకు ఇవి బాగా పని చేస్తాయి.
నల్ల మిరియాలు బరువు తగ్గడానికి మరియు జలుబు నుండి ఉపశమనం పొందడంఉపయోగపడుతాయి. వీటిని
ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు
రక్తంలోని చక్కెర, కొలెస్ట్రాల్ను మరియు రక్తపోటును నియంత్రించడంలో ఇవి సహాయపడతాయి. ఈ నల్ల మిరియాలు ప్రధానంగా ధూమపానం మానేయడానికి కూడా ఉపయోగపడతాయి
ఇది క్యాన్సర్ నిరోధకం కూడా. పేగు మంట మరియు కీళ్ల నొప్పులను తగ్గించడంలో పనిచేస్తాయి. ఇది శరీరంలోని చెడు మలినాలను తొలగించి జీర్ణవ్యవస్థను కూడా మెరుగుపరుస్తాయి