పచ్చి బఠానీలు మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం మరియు యాంటీఆక్సిడెంట్ల యొక్క గొప్ప మూలం అవి రక్తపోటును తగ్గిస్తాయి మరియు ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి
బఠానీల్లో ఉండే ల్యూటిన్ అనే కెరోటినాయిడ్ కంటిశుక్లం రాకుండా చేస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది
రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలో ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి.ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
ఇందులో ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది గ్రీన్ పీస్ ప్రోటీన్లు మరియు ఫైబర్ యొక్క మంచి మూలం.
పచ్చి బఠానీలలోని ఐరన్ రక్తహీనతతో బాధపడే అవకాశాన్ని తగ్గిస్తుంది. పచ్చి బఠానీలు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి
ఇది ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది ఇందులోని పీచు పదార్థం ఆరోగ్యానికి
మరియు జీవక్రియకు గ్రేట్ గా సహాయపడుతుంది. పచ్చి బఠానీలలో కరగని ఫైబర్స్ పుష్కలంగా ఉంటాయి
ఇవి స్ట్రోక్‌తో పాటు గుండె జబ్బులతో బాధపడే ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడతాయి.
పచ్చి బఠానీలలోని ఔషధ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.
ఇది బరువు తగ్గించడంలో కూడా సహాయపడతుంది.మలబద్ధకం సమస్య దూరమవుతుంది.
చుండ్రు మరియు జుట్టు రాలడాన్ని సహజంగా ఎలా చికిత్స చేయాలి