జీడిపప్పులో యాంటీఆక్సిడెంట్లు జింక్ వంటి  ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి

Health Tips

By Udaya

షుగర్‌తో బాధపడేవారు రోజుకు 3-4 మాత్రమే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

జీడిపప్పులో జింక్ పుష్కలంగా ఉంటుంది.

ఈ జింక్ పురుషులలో వీర్య కణాలను పెంచుతుందని అంటారు

ఇది సంతానోత్పత్తి సమస్యలను నయం చేస్తుందని అనేక అధ్యయనాలు నిరూపించాయి

ఇది వీర్య కణాల సంఖ్యను కూడా మెరుగుపరుస్తుంది

జీడిపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ బరువు మరియు మధుమేహం అదుపులో ఉంటుంది

జీడిపప్పులో జింక్, మెగ్నీషియం , విటమిన్ ఎ, విటమిన్ ఇ. విటమిన్ కె, విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు కాపర్ ఎక్కువగా ఉంటాయి.

 వీర్య కణాల సంఖ్యను పెంచడంలో ఈ ఆహారాలు గ్రేట్ గా సహాయపడుతాయి.

పచ్చి వెల్లుల్లి మీ ఆరోగ్యానికి దివ్య ఔషధం వివరాలకు క్లిక్ చేయండి