గూగుల్ లో మీ వెబ్ సైట్ మొదటి పేజీ లో రావాలంటే

Internet

By Pamu Udaya

బెస్ట్ థీమ్ ను సెలక్ట్ చేసుకోవాలి 

మెటా టైటిల్ & మెటా డేటా కీ వర్డ్ తో రాసుకోవాలి 

బ్యాక్ లింక్స్ DA50 సైట్ లో లింక్ బిల్డింగ్ చేసుకోవాలి

సొంతంగా కంటెంట్ రాయాలి

మిల్లి సెకండ్లలో మీ సైట్ ఓపెన్ కావాలి 

సోషల్ మీడియాలో అప్డేట్ చేసుకోవాలి

ట్రెండింగ్ కీ వర్డ్ తో కంటెంట్ రాసుకోవాలి.

వెబ్ 2.0 లో లింక్ బిల్డ్ చేసుకోవాలి