శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటాయి . ఒకటి మంచి కొలెస్ట్రాల్. రెండు చెడు కొలెస్ట్రాల్

Health Tips

By Udaya

వీటిని హెచ్‌డిఎల్ లేదా ఎల్‌డిఎల్ అంటారు. 

1. బరువు తగ్గడానికి గ్రీన్ టీని కూడా ఉపయోగిస్తారు. ప్రతిరోజూ గ్రీన్ టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

2. అవిసె గింజలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. 

3. అవిసె గింజలు ఓట్స్, సలాడ్‌లతో కలిపి తీసుకుంటే మంచిది.

4. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఎక్కువగా ఉంటాయి. చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చేపలు చాలా సహాయపడతాయి.

చెడు కొలెస్ట్రాల్ ఉన్నవారు ఏమి తినకూడదు ఇక్కడ క్లిక్ చేయండి