సోమరితనాన్ని వదిలించుకోవడానికి మీకు సహాయపడే కొన్ని మార్గాలు ఉన్నాయి

Health Tips

By Pln

ఎక్కువ నిద్రపోయే అలవాటు ప్రమాదకరం

మొబైల్స్ ఎక్కువగా చూడకూడదు మాట్లాడకూడదు

రోజులో ముందుగా లేచి, సూర్య నమస్కారాలు చేయండి. ఇది రోజంతా మిమ్మల్ని అప్రమత్తంగా ఉంచుతుంది.

రోజు ఉదయం యోగ  చేయండి

సోమరితనానికి కారణం శారీరక మరియు మానసిక అలసట

నడుస్తున్నప్పుడు రెండు కాళ్లు తప్పనిసరిగా సమానంగా లో ఉండాలి

కూర్చున్నప్పుడు పద్మాసనం లాంటి భంగిమలో కూర్చోవాలి

రాత్రి తొందరగా పడుకొని ఉదయం పొద్దున్నే లేవడం వల్ల సోమరితనం తగ్గుతుంది 

రాత్రి ఆలస్యంగా నిద్రపోయి, మరుసటి రోజు ఉదయాన్నే మేల్కొన్నప్పుడు మీ శరీరం అలసట గా ఉంటుంది.

ప్రతిరోజూ ఉదయాన్నే మేల్కొనండి మీ సోమరితనం మాయమవుతుంది

హైదరాబాద్ దగ్గరలోని అందమైన బీచులు