దంపతులు  శృంగార  సమయం లో  తరుచుగా చేసే ఈ తప్పులను తెలుసుకుందాం.

Life

By Pamu Udaya

భర్త తో ప్రశాంతంగా మాట్లాడాలి ,అప్పుడు మీ శారీరిక సంబంధాన్ని బలోపేతం చేయడానికి అనుకూల పడుతుంది 

శృంగార సమయం లో కోపాన్ని దరి   చేరనివ్వకండి లేకుంటే నిరాశే మిగులుతుంది

సెక్స్ చేయమని ఇబ్బంది పెట్టవదు .  10 నిముషాలు మనస్సు  విప్పి  మాట్లాడుకోవాలి.అప్పుడు   బాగస్వామి లో సెక్స్ కోరికలు మార్పులు వస్తాయి.,

మీ భాగస్వామి పై కామెంట్స్ చేయరాదు ,న్యుడుగా వున్నప్పుడు అలంటి మాటలు చాలా ప్రభావం చూపిస్తాయి

గతాన్ని ఎప్పుడు చెప్పుకోకుడదు ,అలాంటివి సెక్స్ మూడు రాకుండా చేస్తాయి

మీ భాగస్వామికి సెక్స్ ఆసక్తి ఉందా లేదా అడిగి తెలుసుకొని . అప్పుడు వారు మానసికంగా సిద్ధమైతేనే   ఇద్దరికీ ప్రత్యేక అనుభూతి మిగులుతుంది

మీకు  ఆమె శృంగార  అవకాశం ఇచ్చేంత వరకు కొంచెం వేచి ఉండాలి .అప్పుడు  శృంగారంలో పాల్గొంటే మీకు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది