కొన్ని రకాల ఆహారాన్ని తినడం ద్వారా మహిళలు బరువు తగ్గించవచును

Health Tips

By Udaya

నూనె పదార్థాలు, చక్కెర నూనె మరియు నెయ్యి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం బరువు పెరుగుతుంది

క్యారెట్లులో బీటా కెరోటిన్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల బరువు తగ్గడం జరుగుతుంది

క్యారెట్ సలాడ్ లేదా జ్యూస్ వలన  బరువు తగ్గుతారు 

బెల్ పెప్పర్స్ తో  కొవ్వును సులభంగా కరిగించగలదు. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీలను తింటే మీ శరీరానికి కాల్సిన విటమిన్ సి అందుతుంది. ఇది అధిక బరువును కూడా సులువుగా తగ్గిస్తుంది

కాలీఫ్లవర్ మీ బరువును త్వరగా తగ్గించడంలో సహాయపడుతుంది

బేరి లో అధిక మొత్తంలో ఫైబర్ కలిగి ఉంటాయి, ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది

మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను చేర్చుకుంటే త్వరగా బరువు తగ్గుతారు

బ్రకోలీ బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రోకలీలో ఫైబర్ అధికంగా ఉంటుంది

చిక్కుళ్ళు బరువు తగ్గడంలో కూడా సహాయపడతాయి. అవి తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి.

కాళ్లకింద దిండు తో నిద్రిస్తే చాలా మంచిదా వివరాలకు క్లిక్ చేయండి