త్రిమూర్తుల చిహ్నాలు వాటి యొక్క ప్రాముఖ్యత
త్రిమూర్తుల చిహ్నాలు వాటి యొక్క ప్రాముఖ్యత హిందూ దేవుళ్లలో త్రిమూర్తులైన,బ్రహ్మ,విష్ణు మరియు మహేశ్వరులు అత్యంత ప్రసిద్ధి చెందిన దేవతలుగా ఉన్నారు. వారిలో బ్రహ్మ సృష్టికర్త కాగా మరియు విష్ణువు సృష్టిని నడిపేవానిగా శివుడు సృష్టి నాశనకారిగా తమ విధులను కలిగి ఉన్నారు. శివునికి మరియు విష్ణు భగవానునికి చాలా దేవాలయాలు ఉన్నాయి కానీ బ్రహ్మ దేవుడికి మాత్రం ఒకే ఒక ఆలయం ఉంది. దీనికి గల కారణం కోపిష్టి మరియు గర్విష్టి అయిన బృగుమహర్షి శాపంగా …