చెరుకురసంలో ఉండే ఆరోగ్య రహస్యాలు

చెరుకురసంలో ఉండే ఆరోగ్య రహస్యాలుపోషకాలు :- కాల్షియమ్, ఐరన్, మెగ్నీషియం, ఎలెక్టోలైట్స్, ఫోలిక్ ఆసిడ్,  సోడియం విటమిన్ B6, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు సుక్రోజ్ ఉంటాయి.


చెరుకురసంలో ఉండే ఆరోగ్య రహస్యాలు


ప్రయోజనాలు:

చెరుకురసంలో ఉండే సుక్రోజ్ శరీరానికి తక్షణ శక్తిని ఇఛ్చి , రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భధారణ సమస్యలు తొలగించడమే కాకుండా గర్భవతిగా ఉన్న సమయంలో రోజు చెరుకు రసం తీసుకుంటే డెలివరీ లో సమస్యలు లేకుండా చేస్తాయి .
చర్మంపై వచ్చే ముడతలు, మొటిమలు మరియు  దద్దుర్లు రాకుండా చేస్తుంది . చర్మాన్ని బాగా  కాంతివంతంగా చేస్తుంది.
ఎముకల్ని, పళ్ళని దృడంగా చేస్తుంది.

 రొమ్ము కాన్సర్ రాకుండ నివారిస్తుంది.

శరీరంలో వ్యర్దాలని బయటికి పంపి. కణజాలాన్ని వృద్ధిచేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థని బాగా పటిష్టం చేస్తుంది.
చెరుకురసంలో అల్లం రసం కలిపి తాగటం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోవటమేకాక కొలస్ట్రాల్ ని కూడా తగ్గిస్తుంది.
కమెర్ల వ్యాధికి చేరుకురసం మంచి మెడిసిన్ ల పనిచేస్తుంది. అంతేకాకుండా లివర్ పనితీరుని  బాగా మెరుగుపరుస్తుంది.
చేరుకురసం, నిమ్మరసం, కొబ్బరినీళ్లు కలిపి తాగడం వల్ల మూత్ర సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి.  కిడ్నీలలో రాళ్ళు కూడా తొలగిపోతాయి.
అసిడిటిని తగ్గించి మలబద్దకంను  నివారిస్తుంది.
చేరుకురసాన్ని రెగ్యులర్ గ తీసుకోవడం వల్ల శరీరం లోని అన్ని అవయవాల పనితీరుని బాగా మెరుగుపరుస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్థులు కూడా చెరుకురసాన్ని తీసుకోవచ్చు.
గమనిక: రోజుకి 2 గ్లాస్సులకి మించి తీసుకోకూడదు. భోజనం తరువాత వెంటనే చేరుకురసం తీసుకుంటే అజీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post