తెలుగు సామెతల కొరకు ఇక్కడ చూడండి

 సామెతలు తెలుగు  అనేకం పాతకాలం లో  ప్రజలు సందర్భం బట్టి  పల్లె ల్లో వాడుతుంటారు  వీటిని సరదాగా సంతోషముగా రచ్చ బండ దగ్గర  ఎలాంటి సామెతలు వాడుతుంటారు పల్లె జనాల అనుభవాల నుండి ఇలాంటి సామెతలు వస్తుంటాయి మీ వద్ద ఇంకా ఏమైనా కొత్త సామెతలు ఉంటె మెయిల్ చేయండి  plnarayana4@gmail.com 


తెలుగు సామెతల కొరకు ఇక్కడ చూడండి


💐💐💐👉అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటా

💐💐💐👉 అద్దం అబద్దం చెప్పదు

💐💐💐👉 అడిగే వాడికి చెప్పేవాడు లోకువ

💐💐💐👉 అబద్దం ఆడిన అతికినట్టుండాలి

💐💐💐👉 అబ్యాసం కూసు విద్య

💐💐💐👉ఆవు చేను మేస్తే దూడ గట్టు మేస్తుందా

💐💐💐👉అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు

💐💐💐👉 ఆకాశానికి హద్దే లేదు

💐💐💐👉 ఆరోగ్యమే మహా భాగ్యము

💐💐💐👉 ఆస్తి మూరెడు ఆశ బారెడు

💐💐💐👉 అగ్నికి ఆజ్యం పోసినట్లు

💐💐💐👉 అందితే జుట్టు అందకపొతే కాళ్ళు

💐💐💐👉. అన్నపు చొరవే గాని అక్షరపు చొరవ లేదు

💐💐💐👉 అన్ని దానాలలో విద్యా దానం గొప్పది

💐💐💐👉 అయ్యకు లేక అడుక్కుతింటుంటే కొడుకొచ్చి కోడి పలావ్ అడిగాడట

💐💐💐👉 అతి రహస్యం బట్ట బయలు

💐💐💐👉 అసలే లేదంటే పెసరపప్పు వండమన్నాడంట ఒకడు

💐💐💐👉 అప్పుచేసి పప్పుకూడు

💐💐💐👉అనుమానం పెనుభూతం

💐💐💐👉 ఆకలి వేస్తె రోకలి మింగమన్నాడంట

💐💐💐👉 ఎలుక తోకను తెచ్చి ఎన్ని సార్లు ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు

💐💐💐👉. ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు

💐💐💐👉 ఎవరికివారే యమునాతీరే

💐💐💐👉 ఈతకు మించిన లోతేలేదు

💐💐💐👉 ఇల్లు అలగ్గానే పండగ కాదు

💐💐💐👉 ఇంట్లో ఈగల మోత బయట పల్లకిల మోత

💐💐💐👉 ఇల్లు పీకి పందిరేసినట్లు

💐💐💐👉 ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు

💐💐💐👉 ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి

💐💐💐👉. ఊళ్ళో పెళ్ళికి అందరు పెద్దలే

💐💐💐👉 ఊపిరి ఉంటె ఉప్పు అమ్ముకుని బ్రతకవచ్చు

💐💐💐👉 ఒట్టు తీసి గట్టున పెట్టు

💐💐💐👉 ఊరుకున్నంత ఉత్తమం లేదు బోడిగుండంత సుకం లేదు

💐💐💐👉. ఒంటి పూట తిన్నమ్మ ఓర్చుకుంటే మూడు పూట్ల తిన్నమ్మ మూర్ఛబోయిందంట

💐💐💐👉కాయా పండా

💐💐💐👉 కథ కంచికి చేరడం

💐💐💐👉 కలిసొచ్చే కాలంవస్తే నడిసొచ్చే కొడుకు పుడతాడు

💐💐💐👉 కళ్యాణమొచ్చిన కక్కొచ్చిన ఆగదంట

💐💐💐👉కంచె చేను మేసినట్లు

💐💐💐👉 కూర్చుని తింటే కొండలైన కరుగుతాయి

💐💐💐👉 కూటి కోసం కోటి విద్యలు

💐💐💐👉 కొత్తోకా వింత పాతొక రోత

💐💐💐👉 కొండనాలికకి మందువేస్తే ఉన్న నాలిక ఊడిందంట

💐💐💐👉 కాలికేస్తే మెడకి మెడకివేస్తే కాలికి

💐💐💐👉కలకాలపు దొంగ ఒకనాడు దొరుకును

💐💐💐👉 కాకిలా కలకాలం బ్రతికేకంటే హంసలా 6 నెలలు బ్రతికేది నయ్యం

💐💐💐👉 కష్టే ఫలి

💐💐💐👉కాకి పిల్ల కాకికి ముద్దు

💐💐💐👉కర్ర ఇచ్చి పళ్ళు రాల గొట్టించుకోవడం

💐💐💐👉కాసు ఉంటె మార్గం ఉంటుంది

💐💐💐👉గోడలకు చెవులుంటాయి

💐💐💐👉గోడమీది పిల్లి

💐💐💐👉గురువుని మించిన శిస్యుడు

💐💐💐👉గాలిలో దీపం పెట్టి దేవుడా నీదే భారం అన్నట్లు

💐💐💐👉గతిలేనమ్మకు గంజే పానకము

💐💐💐👉గోటితో పొయ్యే దాన్ని గొడ్డలిదాకా తెచ్చినట్టు

💐💐💐👉గ్రుడ్డి కన్నా మెల్ల మేలు

💐💐💐👉గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నాడట

💐💐💐👉గురువుకి పంగనామాలు పెట్టినట్లు

💐💐💐👉గొడ్డుని చూసి గడ్డేయాలి

💐💐💐👉గుడినే మింగేవాడికి లింగమొక లెక్క

💐💐💐👉నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు

💐💐💐👉నిమ్మకు నీరు ఎత్తినట్లు

💐💐💐👉నిండుకుండ తొణకదు

💐💐💐👉నిదానమే ప్రదానం

💐💐💐👉 నిజం నిప్పులాంటిది

💐💐💐👉నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది

💐💐💐👉 నవ్వే ఆడదాన్ని ఏడ్చే మగవాడిని నమ్మకూడదు

💐💐💐👉నవ్వు నాలుగు విధాలా చేటు

💐💐💐👉నిప్పులేనిదే పొగ రాదు

💐💐💐👉నిజం నిలకడ మీద తేలుతుంది

💐💐💐👉నిజమైన రంకులాడికి నిష్టలెక్కువ

💐💐💐👉చెడపకురా చెడేవు

💐💐💐👉చింతకాయలమ్మేదానికి సిరిమాణం వస్తే ఆ వంకర టింకర కాయలు ఏంటివి అని అడిగిందట

💐💐💐👉చింత చచ్చిన పులుపు చావలేదు

💐💐💐👉చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు

💐💐💐👉జోగి జోగి రాసుకుంటే రాలేది బూడిదే

💐💐💐👉జుట్టు ఉన్నమ్మ ఏ కొప్పి ఐన పెడతాది

💐💐💐👉తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టినట్లు

💐💐💐👉దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు

💐💐💐👉దొంగకు దొంగ బుద్ది దొరకు దొర బుద్ది

💐💐💐👉దరిద్రుడి పెళ్ళికి వడగండ్ల వాన

💐💐💐👉దిక్కు లేనివాడికి దేవుడే దిక్కు

💐💐💐👉డబ్బుకు లోకం దాసోహం

💐💐💐👉దురాశ దుఃఖానికి చేటు

💐💐💐👉దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్లు

💐💐💐👉దిన దిన గండం దీర్ఘాయిస్సు

💐💐💐👉దొరికితే దొంగలు దొరక్కపోతే దొరలు

💐💐💐👉దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి

💐💐💐👉దయగల మొగుడు తలుపువేసి కొట్టాడంట

💐💐💐👉 పానకంలో పుడక

💐💐💐👉పప్పులో కాలేసినట్టు

💐💐💐👉పిల్లికి బిచ్చమ్ వేయడు

💐💐💐👉పిచుక మీద బ్రహ్మాస్త్రం

💐💐💐👉 పిచ్చివాడి చేతిలో రాయిలా

💐💐💐👉పుణ్యం కొద్దీ పురుషుడు దానం కొద్దీ బిడ్డలు

💐💐💐👉పువ్వు పుట్టగానే పరిమళించును

💐💐💐👉పొరుగింటి పుల్లకూర రుచి

💐💐💐👉పుస్తకాల పురుగు

💐💐💐👉పెరుగుట తరుగుట కొరకే

 💐💐💐👉పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు

💐💐💐👉పంచ పాండవులు ఎంతమంది అని అడిగితె మంచం కోల్లులా ముగ్గురు అని రెండు వేళ్ళు చూపించాడంట

💐💐💐👉పరాయి సొమ్ము పామువంటిది

💐💐💐👉పెళ్ళికి , శ్రద్ధాంజలి కి ఒకటే మంత్రం చదివాడంట

💐💐💐👉పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు

💐💐💐👉 పిల్లికి ఎలుక సాక్ష్యం

💐💐💐👉పిట్ట కొంచెం కూత ఘనం

 💐💐💐👉పొట్ట కొస్తే అక్షరం ముక్క లేదన్నట్లు

 💐💐💐👉పిండి కొద్దీ రొట్టె

 💐💐💐👉పోరాని చోట్లకు పొతే రారాని మాటలు రాకపోవు

 💐💐💐👉పుండు మీద కారం చల్లినట్లు

💐💐💐👉 పాపమని పాతచీర ఇస్తే గోడచాటుకి వెళ్లి మూర వేసిందంట

💐💐💐👉 పండిత పుత్రః పరమశుంఠహ

💐💐💐👉 పరిగెత్తి పాలు త్రాగేకంటే నిలబడి నీళ్లు త్రాగేది మేలు

💐💐💐👉 పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లు

 💐💐💐👉బ్రతికుంటే బలుసాకు తినవచ్చు

💐💐💐👉 బోడిముండకి మంగళహారతి ఒకటి

💐💐💐👉 భరించువాడే భర్త

💐💐💐👉 బెల్లం కొట్టిన రాయిలా

 💐💐💐👉భయంలేని కోడిపెట్ట బజార్లో గుడ్డు పెట్టినట్లు

 💐💐💐👉బూడిదలో పోసిన పన్నీరు

💐💐💐👉 బావిలో కప్పలా

💐💐💐👉 మేక వన్నె పులి

 💐💐💐👉మనిషికొక మాట గొడ్డుకోక దెబ్బ

 💐💐💐👉మెరిసేదంతా బంగారం కాదు

💐💐💐👉 మంత్రాలు తక్కువ తుంపర్లు ఎక్కువ

💐💐💐👉 మంచివాడు మంచివాడు అంటే మంచమెక్కి గంతులేసాడంట

💐💐💐👉 మనిషికి మాటే అలంకారం

💐💐💐👉 మా తాతలు నేతులు తాగారు మా మూతులు వాసన చూడండి అన్నట్లు

💐💐💐👉 మాటలు చూస్తే కోటలు దాటుతాయి

 💐💐💐👉మంచికి పొతే చెడెదురైనట్లు

💐💐💐👉 మనిషొకటి తలిస్తే దేవుడొకటి తలిచాడంట

 💐💐💐👉మంత్రాలకు చింతకాయలు రాలవు

💐💐💐👉 మొదటికే మోసం

💐💐💐👉 మూన్నాళ్ళ ముచ్చట

 💐💐💐👉మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు

 💐💐💐👉మోసేవాడికి తెలుసు కావడి బరువు

💐💐💐👉 మొక్కై వంగనిది మానై వంగునా

💐💐💐👉 మొండివాడు రాజుకన్నా బలవంతుడు

💐💐💐👉 మొరిగే కుక్క కరవదు

💐💐💐👉 మొహమాటానికి పొతే కడుపు అయ్యిందట

 💐💐💐👉రామేశ్వరం వెళ్లిన శనేశ్వరం వదలనట్లు

 💐💐💐👉రోలువచ్చి మద్దెలతో మొరపెట్టుకున్నట్లు

💐💐💐👉 రెండు పడవల మీద కాలు పెట్టడం

💐💐💐👉 రంకు నేర్చినమ్మ బొంకు నేర్చదా అన్నట్లు

💐💐💐👉 రామాయణం మొత్తం విని సీత రామునికి ఏమైద్ది అన్నట్లు

 💐💐💐👉లేడికి లేచిందే పరుగు

💐💐💐👉 వాపును చూసి బలము అనుకున్నాడంట

 💐💐💐👉వడ్ల గింజలో బియ్యపు గింజ

 💐💐💐👉వినేవాడు వెర్రివెంగళప్ప అయితే చెప్పేవాడు వేదాంతట

 💐💐💐👉 సంగీతానికి చింతకాయలు రాలవు

  💐💐💐👉సంకలో పిల్లోన్ని పెట్టుకుని ఊరంతా వెతికినట్లు

 💐💐💐👉 సిగ్గు విడిస్తే శ్రీరంగమే

💐💐💐👉  శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు

 💐💐💐👉 సొమ్మొకడిది సోకొకడిది

💐💐💐👉ఊళ్ళో పెళ్ళి కి కుక్కల హడావిడి

💐💐💐👉తగువెలా వస్తుంది జంగందేవరా అంటే బిచ్చం పెట్టవే బొచ్చుముండ అన్నాడుట!

💐💐💐👉అడిగేవాడికి చెప్పేవాడు లోకువ

💐💐💐👉దమ్మిడి ముండకి ఏగాణి క్షవరం

💐💐💐👉ఊరి కోక కోడి ఇస్తే, ఇంటి కోక ఈక అంట

💐💐💐👉ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు

💐💐💐👉శుభం పలకరా పెళ్ళికొడుకు అంటే పెళ్ళికూతురు ముండ ఎక్కడ చాచింది అన్నాడట

💐💐💐👉ఇల్లు పీకి పందిరేసినట్టు

💐💐💐👉చెవిటి వాని ముందు శంఖమూదినట్టు

💐💐💐👉కందకు లేని దురద కత్తిపీటకెందుకు

💐💐💐👉పరిగెత్తి పాలు తాగే కంటే నిలబడి అని నీళ్ళు తాగటం మేలు

💐💐💐👉నీరు పల్లమెరుగు నిజం దేవుడెరుగు

💐💐💐👉పేనుకు పెత్తనం ఇస్తే తల అంత గోరికి పెట్టింది అంట

💐💐💐👉మొదటికే మోసం మొగుడా అంటే పెసరపప్పు పెళ్ళామా అన్నట్టు

💐💐💐👉పోన్లే పాపమని పాత బట్ట ఇస్తే; గుడి వెనక  పోయి ఉరి వేసుకుందట

💐💐💐👉ఆలస్యం ఆమృతం విషం

💐💐💐👉పిట్ట కొంచెం కూత ఘనం

💐💐💐👉ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ

💐💐💐👉తూర్పు తిరిగి దండం పెట్టు

💐💐💐👉ఆకలి రుచి యెరుగదు నిద్ర సుఖమెరుగదు

💐💐💐👉ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా?

💐💐💐👉చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు

💐💐💐👉కుసే గాడిద వచ్చి మెసే గాడిదను చెడగొట్టిందంట

💐💐💐👉వీధిలో పులి ఇంట్లో పిల్లి

💐💐💐👉సంకలో బిడ్డను పెట్టుకుని ఊరంతా వెతికినట్టు

💐💐💐👉ఇళ్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి నిప్పు అడిగాడట

💐💐💐👉నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుంది

💐💐💐👉తాటి చెట్టు కింద కూర్చొని పాలు తగిన అది కళ్ళే అనుకుంటారు

💐💐💐👉మెరిసేదంతా బంగారం కాదు

💐💐💐👉ఉన్న లోభి కంటే లేని దాత నయం

💐💐💐👉కొత్త బిచ్చగాడు పొద్దు యెరగడు

💐💐💐👉కలలోని కౌగిలికి కడుపు లొస్తాయా?

💐💐💐👉కాలితో నడిస్తే కాశీకి పోవచ్చునుగాని, తలతో నడిస్తే తనవాకిలి దాటవచ్చునా

💐💐💐👉కింద పడినా, మీసాలకు మన్ను కాలేదన్నట్లు

💐💐💐👉కుట్టే వాడికి కుడివైపు, చీదే వాడికి ఎడమవైపు ఉండకూడదు

💐💐💐👉కూతురు కనలేకపోతే, అల్లుడి మీద పడి ఏడ్చినట్లు.

💐💐💐👉కొండ నాలికను మందు వేస్తే ఉన్న నాలిక ఊడిపోయినట్టు

💐💐💐👉కోళ్లను తింటారా అంటే బొచ్చు పారేస్తాము అన్నట్లు

💐💐💐👉గంధం సమర్పయామి అంటే గొడ్డలి నూరరా అన్నాడట

💐💐💐👉గాలికిపోయిన పేలపిండి భగవదర్పితమన్నట్లు

💐💐💐👉చస్తానని చద్దన్నం తింటే చల్లగా నిద్రవచ్చిందంట

💐💐💐👉చాదస్తపు మొగుడు చెపితే వినడు, చెప్పకుంటే కరుస్తాడు

💐💐💐👉చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద

💐💐💐👉చుట్టురా శ్రీ వైష్ణవులే చూస్తే కల్లు కుండ లేదు

💐💐💐👉చెట్టుపేరు చెప్పుకుని కాయలమ్ముకున్నట్లు

💐💐💐👉గాజుల చెయ్యి గలగలలాడితే ఇల్లు కళకళలాడుతుంది.

💐💐💐👉గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపడితే, ఒంటె అందానికి గాడిద మూర్ఛపోయిందట

💐💐💐👉కుక్క వస్తే రాయి దొరకదు రాయి దొరికితే కుక్క రాదు

💐💐💐👉అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటుందన్నాడట!

💐💐💐👉అమాయకునికి అక్షింతలు ఇస్తే ఆవళికి వెళ్ళి నోట్లో వేసుకున్నాడట!

💐💐💐👉మొహమాటానికి పోయి ముండ కడుపు తెచ్చుకుందట

💐💐💐👉సిగ్గు లేని వాడికి నవ్వే సింగారం

💐💐💐👉ఆవలింతకు అన్న ఉన్నాడు కాని, తుమ్ముకు తమ్ముడు లేడు!

💐💐💐👉అఆలు రావు గాని అగ్రతాంబూలం నాకే అన్నాడంట

💐💐💐👉మన దీపమని ముద్దులాడితే మూతి కాలకుండా ఉంటుందా?

💐💐💐👉అయ్యకు కోపం సంవత్సరానికి రెండు సార్లే వస్తుంది, వచ్చింది ఆరేసి నెలలు ఉంటుంది

💐💐💐👉అన్నీ తెలిసినమ్మ అమావాస్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశి నాడు చచ్చిందట!

💐💐💐👉నిద్రపోయే వాడిని నిద్ర లేపొచ్చు కానీ; నిద్ర పోయినట్టు నటించేవాడిని నిద్ర లేపలేం

💐💐💐👉మన దీపమని ముద్దులాడితే మూతి కాలకుండా వుంటుందా

💐💐💐👉పొమ్మనలేక పొగ పెట్టినట్లు

💐💐💐👉అసలే లేదంటే పెసరపప్పు వండమన్నాడంట ఒకడు

💐💐💐👉అగ్నికి ఆజ్యం పోసినట్లు

💐💐💐👉ఆకాశానికి హద్దే లేదు

💐💐💐👉అన్నీ తెలిసినమ్మ అమావాశ్య నాడు చస్తే, ఏమీ తెలియనమ్మ ఏకాదశి నాడు చచ్చిందిట

💐💐💐👉అదిగో పులి అంటే ఇదిగో తోక అంటారు

💐💐💐👉అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని

💐💐💐👉నిద్ర పోయే వాడిని నిద్ర లేప్పోచు కానీ; నిద్ర పోయిన్నాటు నటిచే వాడిని నిద్ర లేపలెం

💐💐💐👉ఆకలి వేస్తె రోకలి మింగమన్నాడంట

💐💐💐👉పేనుకు పెత్తనం ఇస్తే తల అంత గొరికి పెట్టిందంట.

💐💐💐👉అల్లం అంటే నాకు తెలీదా బెల్లంలా పుల్లగా ఉంటదన్నాడట

💐💐💐👉తాటి చెట్టు క్రింద కూర్చొని పాలు త్రాగిన అది కళ్ళే అనుకుంటారు

💐💐💐👉ఏరిగెటప్పుడు తినొద్దుర అంట్, అద్దుకు తింట అన్నాడట

💐💐💐👉అందని ద్రాక్షలు పుల్లన

💐💐💐👉అడగందే అమ్మ అయినా అన్నం పెట్టదు

ఆ💐💐💐👉లూలేదు చూలులేదు కొడుకుపేరు సోమలింగం

💐💐💐👉కుక్క కాటుకి చెప్పు దెబ్బ

💐💐💐👉ఆలస్యం అమృతం విషం

💐💐💐👉అడగందే అమ్మైనా అన్నం పెట్టదు

💐💐💐👉ఆకు యెగిరి ముల్లు మీద పడ్డా, ముల్లు వచ్చి ఆకు మీద పడ్డా, చిరిగేది ఆకే

💐💐💐👉ఆహారానికి ముందు వ్యవహారానికి వెనుక

💐💐💐👉మోసే వాడికి తెల్సు కావడి బరువు

💐💐💐👉అద్దం అబద్ధం చెప్పదు

💐💐💐👉చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు

💐💐💐👉అగ్నికి వాయువు తోడైనట్లు

💐💐💐👉తంతే గారెల బుట్టలో పడ్డాడుట!

💐💐💐👉అబద్దమైనా అతికినట్టు ఉండాలి

💐💐💐👉కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెరిచిందట!

💐💐💐👉ఆస్తి మూరెడు ఆశ బారెడు!

💐💐💐👉తిన్నింటి వాసాలు లెక్కపెట్టు

💐💐💐👉పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం

💐💐💐👉మింగటానికి మెతుకు లేదు కాని మీసానికి సంపెంగ నూనె

💐💐💐👉పొరుగింటి పుల్ల కూర రుచి

💐💐💐👉అందితే జుట్టు అందక పోతే కాలు

💐💐💐👉పిచుక మీద బ్రహ్మాస్త్రం

💐💐💐👉ఇల్లలకగానే పండగ కాదు

💐💐💐👉ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చింది

💐💐💐👉ఆడది తిరిగి చెడుతుంది, మగవాడు తిరగక చెడతాడు

0/Post a Comment/Comments

Previous Post Next Post