5 లక్షల రూపాయల ఉచితఆరోగ్య భీమా ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు

5 లక్షల రూపాయల ఉచితఆరోగ్య భీమా

 

ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భవ   పదకం ఇప్పుడు   ABHA  హెల్త్ కార్డు గా మార్చబడింది….. వెబ్సైట్ ఓపెన్ అయింది.. ఇందులో రిజిస్టర్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఐదు లక్షల రూపాయల   ఆయుష్మాన్   ABHA హెల్త్ కార్డ్   లభిస్తుంది.. 5 లక్షల రూపాయల ఆరోగ్య భీమా లభిస్తుంది .     ఇందులో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు టైప్ చేసి  సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఆ ఓటిపి ని మరల టైప్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ను టైప్ చేయమని చెప్పి అడుగుతుంది మీ ఫోన్ నెంబర్ లో నమోదు చేసిన తరువాత మరలా ఓటిపి వస్తుంది ఆ ఓటిపి కూడా నమోదు చేస్తే మీ ఫోటో తో కూడిన ఆయుష్మాన్ హెల్త్ కార్డు మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు… దయచేసి ప్రతి ఒక్కరు (ఆయుష్మాన్ )ABHA  హెల్త్ కార్డు పొందవలసిందిగా కోరుచున్నాము.. డౌన్లోడ్ చేసిన ఐడి కార్డును  జాగ్రత్తగా ల్యామినేషన్ చేసుకుని మీ కుటుంబ సభ్యులకు కూడా చేసి, ఐడి కార్డులు జాగ్రత్తగా భద్రపరుచుకోండి.

Read More  తెలంగాణ లో డ్రైవింగ్ లైసెన్స్‌ను ఎలా దరఖాస్తు చేయాలి,How to Apply Driving License in Telangana

Central Government వారి       ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ Health card కావలసిన వారికి

 గొప్ప ఆరోగ్య కరమైన శుభవార్త

ప్రతి ఆరో హాగ్యశ్రీస్పిటల్ లో చెల్లుబాటు.

కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 5 లక్షల రూపాయల హెల్త్ కార్డు ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ ఇవ్వడం జరిగింది.

అందరు అప్లై చేసుకొని హెల్త్ కు సంబంధించిన బెనిఫిట్స్ పొందగలరు.

దీనికి ఆధార్ కార్డ్ నెంబర్ మరియు ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి.

అప్లై చేసుకున్న ఒకే ఒక్క నిమిషాల్లో హెల్త్ కార్డు వస్తుంది.

కింద లింక్ పంపుతున్నానము క్లిక్ చేసి చూడండి.

https://healthid.ndhm.gov.in/

 కేంద్ర ప్రభుత్వము వారు ప్రవేశ పెట్టిన ఈ ఉచిత ఆరోగ్య పదకమునకు సంబంధించిన పైన తేలీయ చేసిన విధముగా (wife and husband) కార్డు తీసుకొనవచ్హును.

దయచేసి ప్రతి ఒక్కరూ కూడా  మీ ఫోన్ నుండే సులభంగా ఆయుష్మాన్  భారత్ ABHA  పథకంలో చేరవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.                                                                                                                                            మీ కుటుంబ సభ్యులకు కూడా చేసి, ఐడి కార్డులు జాగ్రత్తగా భద్రపరుచుకోండి…

Read More  తెలంగాణ రైతు బంధు స్కీమ్ డబ్బులు మన అకౌంట్లో పడ్డయా? లేదా? ఎలా తెలుసుకోవాలి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top