సోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా? Do You Know The Benefits Of Fennelseeds

సోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?Do You Know The Benefits Of Fennelseeds

పోషకాలు: సోంపు లో విటమిన్ B, C ఉంటాయి. అంతేకాకుండా పొటాషియం, ఐరన్ , మాంగనీస్, క్యాల్షియం, ఫైబర్ ఉంటాయి. వీటితోపాటు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి.
సోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా?

సోంపు వలన కలిగే లాభాలెన్నో తెలుసా? Do You Know The Benefits Of Fennelseeds

సోంపు వలన కలిగే ప్రయోజనాలు:

సోంపుని ఒక అమోఘమైన మౌత్ ఫ్రెషనర్ గ చెప్పవచ్చు.

జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. గ్యాస్, అసిడిటీ, అల్సర్, అజీర్తి సమస్యలని దూరం చేస్తుంది.

భోజనం తరువాత సోంపు తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. నోటిలోని బాక్టీరియాను తొలగిస్తుంది.

మెటబాలిజం రేటుని పెంచుతుంది. మెదడు పనితీరుని మెరుగుపరిచి, జ్ఞాపక శక్తిని పెంచుతుంది.

ఆడవారిలో నెలసరి సమయాన్ని క్రమబద్దం చేస్తుంది.

కొవ్వుని తగ్గిస్తుంది, బరువుని తగ్గిస్తుంది. గుండె పనితీరుని మెరుగుపరుస్తుంది. అధిక రక్తపోటుని తగ్గిస్తుంది.

జీర్ణక్రియ, శ్వాసక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. పొట్టలోని వ్యర్దాలని బయటకి పంపిస్తుంది.
అరుచి ని తొలగిస్తుంది, మలబద్దకాన్ని తగ్గిస్తుంది.

సోంపు కషాయంలో పటిక బెల్లం పొడిని కలిపి తాగించడం వల్ల పిల్లల్లో జీర్ణ శక్తి వృద్ధి చెందుతుంది.

చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఎముకలకు బలాన్నిస్తుంది.

 

Read More  ఆక్రోటు యొక్క ప్రయోజనాలు ఉపయోగాలు మరియు దుష్ప్రభావాలు,Benefits Of Walnuts Uses And Side effects

Tags: health benefits of fennel seeds,fennel seeds benefits,benefits of fennel seeds,benefits of fennel seeds water,benefits of fennel seeds for skin,benefits of fennel,top 10 benefits of fennel seeds,benefits of saunf,health benefits,fennel tea benefits,health benefits of fennel seed,benefits,fennel seeds health benefits,benefits of fennel seed,#fennelseeds,fennel seed benefits,health benefits fennel seeds,fennel seeds water benefits,fennel seeds benefit

Sharing Is Caring:

Leave a Comment