...

అరికెలు యొక్క ఉపయోగాలు

అరికెలు యొక్క ఉపయోగాలు 

అరికెలు తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉంటాయి. ఎక్కువ పోషక విలువలు కలిగి ఉన్న  అరికెలు ఆహరం చిన్న పిల్లలకు ఇవ్వడం  మంచిది   .  అరికెలు లో విటమిన్లు  మరియు  ఖనిజాలు అధికంగా ఉంటాయి.  కాన్సర్  వంటీ  ప్రాణాంతక వ్యాధులు రాకుండా అరికెలు  మంచి  ఆహరంగా  ఉపయోగిస్తారు   .  దీనిలో అధిక యాంటీ ఆక్సిడెంట్ యాక్టివిటీ కలిగి ఉంటాయి. రక్తంలో  ఉండే  చక్కర మరియు  కొలెస్టరాల్ స్థాయిలను పెరగకుండా అదుపులో  ఉంచుతుంది. పరుగు పందాలలో పాల్గొనే వారికీ మంచి  శక్తిని  ఇవ్వడానికి అరికెలును ఉపయోగిస్తారు.  అరికెలను  ఇతర  అన్ని  రకాల పప్పు దినుసులతో (బొబ్బర్లు, శనగలు) కలిపి తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలు ఎక్కువ గా లభిస్తాయి.   పీచుపదార్థాల  ఎక్కువ  ఉండటం   వల్ల బరువు తగ్గడానికి   అరికెలు ఒక  మంచి ఆహరం. కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల వాళ్ళ  కలిగే   బాధల  నుండి ఉపశమనానికి  పొందడానికి  అరికెలను ఆహరంగా   వాడుతారు .   వాపులు తగ్గడానికి అరికెల మంచి ఆహరం. వాతరోగాలకు, కీళ్ల వాతానికి తగ్గడానికి అరికెలు మంచి ఆహరంగా వాడుతారు  .  రుతుస్రావం క్రమంగా రాని స్త్రీలకు అరికెలు ఒక మంచి ఆహరం.  మధుమేహ వ్యాధిగ్రస్తులకు వచ్ఛే   కంటి నరాల బలహీనతకు  అరికెలు మంచి ఆహరంగా వాడుతారు  . వాపులకు అరిక పిండినిపై పూత  మందుగా  కూడా వాడతారు.

అరికెలు యొక్క ఉపయోగాలు

 

అరికెలు  రక్త శుద్ధికి  మంచి ఆహరంగా  ఉపయోగిస్తారు.  అరికెలు  ఆహరం  తీసుకోవడం వల్ల ఎముకల గుజ్జు సమర్ధవంతంగా పని చేస్తాయి. ఆస్తమా వ్యాధి కి అరికెలు మంచి ఆహరం ,మూత్ర పిండాలు మరియు ప్రోస్టేట్ వ్యాధి అరికెలు మంచి ఆహరం , రక్త కాన్సర్ ను మరియు ప్రేగులు,మరియు గొంతు థైరాయిడ్ అరికెలు మంచి ఆహరం  . క్లోమ గ్రంధులుకు వచ్ఛే వ్యాధులు తగ్గడానికి అరికెలు మంచి ఆహరం.  కాలేయపు క్యాన్సర్లు తగ్గించుకోవడానికి అరికెలు  ఆహరం వాడుతారు .  అధికంగా చక్కర వ్యాధి కలిగిన వాళ్లకు, కాలికి దెబ్బ తాకిన  వాళ్ళకు    అరికెలు బాగా మేలు చేస్తాయి. డెంగ్యూ టైఫాయిడ్ ఉన్నవారికి అరికెలు మంచి ఆహరం,  వైరస్ జ్వరాలతో నీరసించిన వారు ఈ  అరికెలు  ఆహరం తో  రక్తం శుద్ధి చేసి చైతన్య వంతుల్ని చేస్తాయి.

అరికెలు యొక్క ఉపయోగాలు 

  • రక్తశుద్ధి
  • రక్తహీనత
  • రోగ నిరోధక శక్తి
  • డయాబెటిస్
  • మలబద్దకం
  • మంచి నిద్రను ఇస్తుంది

Sharing Is Caring:

Leave a Comment